చెప్పలేని అక్షరాలు-2
చెప్పలేని అక్షరాలు-2
అబ్బా...
ఏమైందే నీకు....పొట్టిదనా!..
ఇలా మాట్లాడుతున్నావు..
నేను మండే ఎండలో నిలుచున్న..
సూర్యుడు నడి నెత్తిన నాట్యం చేసినా చలగాలిలో నేను పరవశించిన ...వెచ్చని వెన్నలో నేను ఆనందించిన...చుక్కల సముదాయం నన్ను చుట్టి వేసినా జస్ట్ నా శరీరాన్ని తకగలవు.......
వీటన్నిటినీ చెరనుండి దాటుకొని నీ ఒక్క చూపు నా గుండెల్లో గుచ్చుకుంది తెలుసా...!
సంధించిన నీకు తెలియదు అది ఎంత లోతు చేరిందని...??
గుచ్చుకున్న నా గుండెకి మాత్రం తెలుసు అది కలిగించే తీయనివేదన ఇంకో జన్మకై ఎదురు చూసేలా నీకై పరితపిస్తుంది...
ఇప్పుడు చేపు..
రోజు వచ్చి వెళ్ళే ఆ అందాలనే మరిపించే అందమైన చూపులు నా చెలి సొంతమైనపుడు ...ఇంకా నీ చూపుల బాణలు నన్ను మళ్ళీ మళ్ళీ గుచ్చుతుంటే నా ఈ చిట్టి గుండె తట్టుకోగలదా..??
హ్మ్మ్..సరిపోయింది
అంత నదే తప్పంతవు కదా అని బుంగమూతి పెట్టి కూర్చుంది పాప....
ఏంటి పాప ... ఇది అంటు తన ఒడిలో కూర్చో బెట్టుకొని ..
ఇప్పటి వరకు మాటల అల్లరి చేశారు ఇక చేతల అల్లరి మొదలు పెట్టారు....
మాట బయట దాటడం లేదు...
కానీ శబ్దాలు చెవులు దాటి పోతున్నాయి...ఎంత బాగుంది..
నిన్ను అల్లరి పేటీ..బెట్టు వేసి సంపాదించే ప్రేమ...నాకు మాత్రమే సొంతం అవుతుంది....నీ పై నాకు పూర్తి హక్కుని అందించింది నిన్ను నాతో దాచేసి ...నన్ను నీలో చూసుకునేలా చేసింది..ఇద్దరం కాదంటూ ఇద్దరిలో ఉన్నది ఒకే ఆత్మ అంటు అరక్షన విరహనికి కొన్ని వేల గడియలు పరిహారం చెల్లించావు...ఈ జన్మకి కాదు ఇంకెన్ని జన్మలెత్తినా నీ కోసం మరి మరి పుట్టాలని ఉంది.... ✍️❣️
ఇట్లు...
ప్రేమతో ....నీ ప్రేమ ...
