STORYMIRROR

Narra Pandu

Romance Tragedy Inspirational

3  

Narra Pandu

Romance Tragedy Inspirational

బులెట్ లాంటి జీవితం

బులెట్ లాంటి జీవితం

1 min
253

ఆడవాళ్ళు *బుల్లెట్టు బండి పాట*

మీద పెట్టిన దృష్టి...

బులెట్ లాంటి మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవడంలో పెడితే బాగుంటుంది.

స్త్రీ అంటే ఏలా ఉంటుంది...

స్త్రీ అంటే ఏలా ఉండాలి...

స్త్రీ అంటే ఏలా సమాజంలో ఉంటే బాగుంటుంది...

స్త్రీ అంటే ఏలా తనని తాను కాపాడుకోవాలి...

అని తెలుసుకోవాలని కోరుకుంటూ మీ నర్ర పాండు

బుల్లెట్టు బండి పాట

ఏ చేతికి కంకణమే కట్టుకున్న

కట్టుకునోల్లో కట్టుకున్నా

బ్యాగులో పెప్పర్ స్ప్రే పెట్టుకున్న

పెట్టుకునోల్లో పెట్టుకున్న

నడుముకు పైట చుట్టుకున్న చుట్టుకునోల్లో చుట్టుకున్న

కత్తికి సాన దిద్దుకున్న

దిద్దుకునోల్లో దిద్దుకున్న

వీరనారి ముస్తాబురో..

నువ్వు ఎటునుంచి వస్తావురో..

చెయ్యేస్తే నీ చెయ్యి తీస్తానురో

అడుగు నీ గొంతులో ఎస్తానురో

నేను మెచ్చి నన్నే కాపాడుకోవాలంటే

ఇట్టే చేస్తరా మీ వెంట

నీకు ఆడదంటే గుండెల్లో దడ పుట్టిస్తపా డుగు డుగు డుగు డుగు అని

ఆడదాని జోలికొస్తే నరకం చూపిస్తపా

తొక్కి తొక్కి తొక్కి తొక్కి నిన్ను ప్రాణంపోయే వరకు౼నర్ర పాండు✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance