STORYMIRROR

Narra Pandu

Romance Inspirational Thriller

4  

Narra Pandu

Romance Inspirational Thriller

"అమ్మా"యి కోసం

"అమ్మా"యి కోసం

1 min
348

మరచి పోవడానికి నిన్ను

అమ్మాయిలా ప్రేమించలేదు

మా అమ్మలా ప్రేమించాను అమ్మ.


ఎలా ప్రేమించానో ఎంతలా ప్రేమించానో

ఎందుకు ప్రేమించానో చెప్పలేకపోవచ్చు కాని

నువ్వే నా ప్రాణం అని మాత్రం చెప్పగలను అమ్మ


నువ్వు నా కళ్ళకు నచ్చితే కనులు మూసి తెరిచే లోపు మరచిపోయి వాడిని కానీ నువ్వు నా మనసుకి నచ్చావ్ అందుకే నేను మరణించే వరకు నిన్ను మర్చిపోలేను అమ్మ.


ఎక్కడో పుట్టావ్ ఎక్కడో పెరిగావ్ అనుకోకుండా నాకు పరిచయం అయ్యావు

నువ్వు పరిచయం అయిన ప్రతిక్షణం నుండి నా ప్రాణం అయిపోయావ్ అందుకే అనుక్షణం నీతోనే ఉండాలనిపిస్తుంది

ప్రతిక్షణం నీతోనే బ్రతకాలనిపిస్తుంది

నా మనసేప్పుడు నిన్నే కోరుకుంటుంది అమ్మ.



నువ్వు నాతో మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటానో నీకు తెలుసు

నువ్వు నాతో మాట్లాడకపోతే ఎంత బాధ పడతానో కూడా నీకు తెలుసు

అన్ని తెలిసి కూడా నువ్వు నన్ను అర్థం చెసుకుంటాలెవు అమ్మ.


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance