Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

ఆనందం

ఆనందం

2 mins
351


సంధ్యాకాలం సూరీడు అస్తమించే సమయాన పార్క్ లో అందరు నడుస్తూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. విజయ, రాఘవ లు నడుస్తూ మాట్లాడుతూ రాఘవ కోడలు వచ్చిన కొద్దిరోజులలోనే మనతో కలిసిపోయింది కదా విజయ అన్నారు. ఔనండి నేను భయపడ్డాను అనాధ అమ్మాయిని పెళ్లిచేసుకొని తప్పు చేసాడేమో అన్ని మన రఘు ని తిట్టుకున్నాను కానీ రాధికా చాలా మంచి అమ్మాయి కదండీ అంటూ నడుస్తున్నారు. సరే ఇంటికి వెళదామా అన్ని భర్త అడిగినప్పుడు, కొంచెం సరేపు ఇక్కడే కూర్చొని తరవాత వెళ్లడమండి. ఇప్పుడే కదా అబ్బాయిలు ఆఫీస్ నుండి వచ్చుంటాడు. వాళ్ళిద్దరు మనం ఉంటే మాట్లాడుకోరు.

ఓ 7అయ్యింది ఇంటిలో రాధిక భర్త రఘు కి కాఫీ కలిపి ఇచ్చింది అది తాగుతూ భార్యనే చూస్తూ కూర్చున్నాడు రఘు. వెంటనే రాధిక సిగ్గుపడుతూ ఏంటి అలా చూస్తూ వున్నారు అన్ని అడిగింది. వెంటనే రఘు తన చేతిని సైట్టి లాగి సోఫాలో ప్రక్కనే కూర్చోమని చెప్పాడు. అయ్యో అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు అంది వాళ్ళు లేటు కదా నువ్వు రా అంటూ ప్రక్కన కూర్చోపెట్టుకొని చేతిలో చేయి వేసి i am so lucky అంటూ మంచి తల్లితండ్రులు అణుకువ గల భార్య మంచి ఉద్యోగం అన్ని ఇచ్చాడు భగవంతుడు నాకు అన్నాడు. వెంటనే రాధికా అది నేను చెప్పాలండి ఎవరు లేని నాకు ఇంత మంది బందాలను ఇచ్చాడు. వెంటనే నోటిని ముడి ఎప్పుడు నువ్వు అందవని అనుకోకు మేమున్నాం అన్నాడు భర్త. సరే అత్తయ్య వాళ్ళు వచ్చే సమయం అయ్యింది మీరు స్నానం చేసి రండి అంటూ టవల్ సోప్ ఇచ్చింది.

విజయ అప్పుడే లోపటకు వస్తూ ఎమ్మా కోడలా వచ్చాడా మన వాడు అన్ని అడిగింది వచ్చేరు అత్తయ్య స్నానం చేస్తున్నారు. మీరు భోజనానికి సిద్ధం కండి అన్ని చెప్పేలోపు రాత్రి కి వండేశావా అమ్మా అన్ని మావగారు అడిగేరు. ఆ మావయ్య ఏం మీకేమైనా కావాలా అన్ని అడిగింది. అదేం లేదమ్మా నువ్వు ఏది పెడితే అది మాకు చాలు అంటూ కాలు చేతులు కడుక్కొని అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ తినేశారు.

ఉదయం రఘు ఈ రోజు సాయంత్రం నువ్వు వండకు అందరం కలిసి బయటకు వెళదాం అన్నాడు. వెంటనే అమ్మ మీరిద్దరూ వెళ్ళండిరా మేమెందుకు అన్నది వెంటనే రాధిక అదేంటి అత్తయ్య బయటకు అందరం కలిసి వెళితేనే సరదాగా ఉంటుంది. ఇంత వరకు నేనెవరితోనూ కలిసి వెళ్ళలేదు అందరమూ కలిసే వెళదాం అన్నది. సరే అంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకొంటున్నారు.

సాయంత్రం రఘు ఇంటికి వచ్చిన తరవాత అందరు కలిసి కారులో ముందు బీచ్ కి వెళ్ళరు. చాలా సంతోషంగా రాధిక చిన్న పిల్లల వాళ్లతో కలిసి ఆ నీటిలో ఆడుకుంది. కొంత సేపు తరవాత హోటల్ కు వెళ్లి డిన్నర్ చేసి ఇంటికి వచ్చి అత్తగారితో అమ్మ లేని నాకు మీరెప్పుడు తోడు నీడగా ఉండాలి అటు ఆనంద భాష్పాలు రాల్చింది. అత్తగారు నీకు మేమున్నాం అంటూ వెళ్ళు వాడు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాడు సంతోషంగా వుండండి అంటూ తన రూమ్ కి వెళ్ళిపోయింది. రఘు రాధికాను చూస్తూ మైమరచిపోయి కూర్చున్నాడు. ఏమండీ light ఆపేయ్యన అంటూ లైట్ తీసింది రాధిక. మరుసటి రోజు రఘు ని తండ్రి పిలిచి మేము కొన్నిరోజులు గ్రామానికి వెళ్లి వద్దామనుకుంటున్నసమురా అన్నారు ఇప్పుడెందుకు నాన్న అని అడిగిన వెంటనే నవ్వుతూ ఓ 10రోజులు మీరు...... అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. సాయంత్రం ఇద్దరినీ bus ఎక్కించి ఇంటికి వచ్చి రాధికను చాలా సంతోషంగా రెండు చేతులతో ఎత్తేసి మనిద్దరినీ హనీమూన్ చేసుకోమని నాన్న వీళ్లిపోయారు. ఇలా ఆ దంపతులు సంతోషంగా అత్త మామలతో తమ జీవనాన్ని ఆనందం గా గడిపారు 



Rate this content
Log in

Similar telugu story from Romance