STORYMIRROR

Narra Pandu

Romance Tragedy Fantasy

4  

Narra Pandu

Romance Tragedy Fantasy

ఆమె

ఆమె

1 min
181

ఆమె నయనాలు నందన వనంలో అపుడే విరబూసిన తామరలు....

ఆమె పాదాలు పాపి కొండల్లో పారుతున్న సెలయేటి సోయగాలు....

ఆమె స్వరం సప్త స్వరాల సరిగమలు....

ఆమె వాలు జాడ వయ్యారాలు

వంపులు తిరిగిన వాగుల సోయగాలు..,

నన్ను చుట్టేసి

ఆమె చుట్టూ తిరిగేలా చేసాయి....

ఊర్వశి లాంటి నడక...,

మేనక లాంటి పిలుపు...,

రంభ లాంటి కురులు...,

ముగ్గురు ఏకమై దిగివచ్చిన

దేవకన్యలాంటి సొగస్సు.


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


Rate this content
Log in

Similar telugu story from Romance