STORYMIRROR

Narra Pandu

Romance Fantasy Others

4  

Narra Pandu

Romance Fantasy Others

ఆమె నా ఊపిరి

ఆమె నా ఊపిరి

1 min
232

కంటికి కునుకు లేదు....

మనస్సు మాట వినట్లేదు....

ఆశ పడిన మనస్సు ఆవిరైపోతుంది....

ఎదురు చూసిన కళ్ళు ఏడుస్తూనే ఉన్నాయి....

తనని నా కళ్ళలో పెట్టుకోలేదు...

ఎందుకంటే,

నేను ఏడుస్తున్నపుడు 

నా కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుందని..,

అందుకే నా గుండెలో పెట్టుకున్నాను...

నా ఊపిరి ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉండాలని....

కనుల ముందు జరిగినవి 

కళ్ళు మూసి తెరిస్తే కలగా మిగిలితే బాగుండు అనిపిస్తుంది....

మనిషికి కాకుండా మనస్సుకి కూడా మరణం ఉంటే బాగుండు అనిపిస్తుంది.


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance