STORYMIRROR

Jasmin Shaik

Inspirational Others

4  

Jasmin Shaik

Inspirational Others

స్వేచ్ఛ

స్వేచ్ఛ

1 min
169

స్వేచ్ఛ తరంగమై విహరించాలనుకున్న 


కాని అది మాకు దొరకాదు 


కన్న కళ్ళన్ని  నిజం చేసుకున్నా


సమాజంలో ఎదగనివ్వారు. 


ఇంకా  ఎక్కడి   స్వేచ్ఛ ?


స్వేచ్ఛ  కోసం ఎతుకుతునే   ఉన్నాము .


                        ఇట్లు,


                      మీ జాస్మిన్. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Jasmin Shaik

ఆశ

ఆశ

1 min చదవండి

Similar telugu poem from Inspirational