స్త్రీ యొక్క గొప్పతనం..
స్త్రీ యొక్క గొప్పతనం..


అమ్మ జన్మనిస్తుంది,
అమ్మ మాటనేర్పిస్తుంది,
అమ్మ అన్నం పెడుతుంది,
భార్య ఎల్లపుడు మనకు అండగా ఉంటుంది,
భార్య ఎల్లపుడు మనగూర్చే ఆలోచిస్తుంది,
భార్య ఎల్లపుడు భర్త విజయాన్ని కోరుకుంటుంది,
భార్య, భర్త క్షేమాని కోరుకుంటుంది,
భార్య, ఇంటికి వెలుగవుతుంది,
నాన్నమ్మ , అమ్మమ్మ , అత్తమ్మ , జేజమ్మ , వీరందరూ ఎల్లపుడు మన బాగు కోరుకుంటారు. మనకు ఎన్నో నీతులు చెబుతారు.
మన పుట్టుకనుంచి , చచ్చేవరకు మన జీవితం లో ముఖ్యమైనవారు వీరే.
అమ్మ , భార్య , సోదరీ , అమ్మమ్మ , నాన్నమ్మ , మొదలగునవారు స్త్రీలే అని మరచిపోకండి........