STORYMIRROR

Vijaya Sree

Inspirational

3  

Vijaya Sree

Inspirational

ప్రతిఙ్ఞ

ప్రతిఙ్ఞ

1 min
653

ఉదయం అలారం కంటే ముందే మేలుకుని,గడియారం తో పోటీగా ఇంటిల్లిపాదీ కి కావలసినవి సమకూర్చి,వంటచేసి ఇల్లు సర్ది, బట్టలు,అంట్లు,సరుకులు,పిల్లల చదువులు, కూరలు, భర్త గారి ఆఫీసు అంటూ పరుగెడుతూ సమయానికి అందరికీ కావలసినవి అందించాలనే తాపత్రయం లో ఆరోగ్యం,ఆనందం వూసూ మరిచిన ఆదర్శ గృహిణులు అందరం కూసింత మన ఆరోగ్యం మీద దృష్టి పెడదాం అని ప్రతిజ్ఞ చేద్దమా!ఇల్లాలి ఆనందం,ఆరోగ్యమే గా ప్రతి ఇంటి సంతోషాలకు హేతువు


Rate this content
Log in

More telugu poem from Vijaya Sree

Similar telugu poem from Inspirational