STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమా

ప్రేమా

1 min
134


ప్రేమా ఓ ప్రేమా   

పదిలంగా దాసుకో దాచుకో నన్ను


నీవు ఏ చోట ఉన్నా మధురం మధురం. నీవు

నీ మనసే నా ఎదకు సింగారం. బహు మధురం మధురం


వెన్నెలలో దాగి వుంటావే

హాయినే హాయినీ చల్లని రెయిని నాకిచ్చి

కాస్త నీ సిగ్గు అరువు ఇచ్చి ఇచ్చి....


 నీకోర చూపులో నన్ను అదిమి పట్టి

నీ నీలాల కన్నుల్లో నను దాసు కొని


అందాల నా మధినే దోసీ

మనసారా నాలో ఒదిగి పోయీ


నీ కోపాలు తాపాలు. నీలో దాసు కోనీ

మంచులా చల చల్లగా నీవు

నా బుగ్గపై చిటికేసి పోవే పోవే

నా హృదయ కమలమా!!కమలమా!!


నీవు నడిచే దారిలో ముళ్ళన్నీ వేరు చేసి 

నీ పైఏదపై ఒదిగి పోయానే ఏనాడో


నాతో దోబూసు లాడు దొరసానిలా!

రారాని లా !!నన్ను ఎగరేసి పోవే నీ మహారాజులా!!


నీ హృదయ వాకిట్లో సిరిమల్లె ముగ్గులా!!

నిను వీడకుండా పాతాళ గంగలా

 నీ గుండెళ్ళో బాపూ బొమ్మలా లా లా.....

 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance