పంచ భూతాలు
పంచ భూతాలు
ఇప్పుడే గాలి చెప్పింది నీ స్పర్శ తగిలి ఊపిరి పోసుకున్నానని.
ఆకాశం ఆరాట పడుతుంది నీటి చినుకులతో నిను ముద్దాడాలని.
మండే అగ్ని చల్లారింది నీ నవ్వు చూసి.
భూమాత పులకరించింది నీ నడకలో న్రృత్యలు చూసి.
జలజల పాలే సెలయేరు నీ మాధుర్యమైన మాటలు.