STORYMIRROR

sarada nallapaneni

Classics

4.9  

sarada nallapaneni

Classics

ఓం నమః శివాయ..!

ఓం నమః శివాయ..!

1 min
1.3K


అంతరంగమున ఆదిభిక్షువు కొలువై ఉన్నాడు 


సర్వసమర్పణము చేయుదము భక్తజనులార //అంత//


దేవదేవుని పాదపద్మముల చెంత చేరి //దేవ //


చిన్ని చిన్ని చిన్నారి పూవులమై ముక్తుల గుదమూ //అంత//


                 ఓం నమః శివాయ..!



Rate this content
Log in

Similar telugu poem from Classics