STORYMIRROR

హృదయ అంకిత

Romance Fantasy Others

4  

హృదయ అంకిత

Romance Fantasy Others

నీ కోసమే వేచి ఉన్నాను

నీ కోసమే వేచి ఉన్నాను

1 min
383


కంటి నిండా నీ రూపు నిండగా. ..

నిదుర మరచి కనురెప్ప వేయనంటుంది

పెదవి దాటని మౌనగీతం

మనసు మాటున దాగనంటుంది

నీ అడుగుల సడి వినబడగానే

జాలిలేని నా మది నిను వీడి

చెంచెలమై పరుగుతీస్తుంది

మనసున నిలిపిన నీ తలపుల ముద్రలు

గమనాన్ని మరిచి నీ ధ్యాసలో పోరాడుతుంది

మరుపు రాని నీ ఊహాలు

తీరాలు దాటి చేరును నిను ఏనాటికో. .....






Rate this content
Log in

Similar telugu poem from Romance