STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేను నిన్ను ప్రేమిస్తున్నాను..

నేను నిన్ను ప్రేమిస్తున్నాను..

1 min
222

పువ్వుల నడుగు...

నవ్వుల నడుగు...

రివ్వున ఎగిరే గువ్వల నడుగు


నువ్వంటే నాకెంతో ప్రేమో....

ఇది ఏనాటి అనుబంధమో....


వెయ్యేళ్ల కోరికకు...నూరేళ్లు చాలవంట....

ఏడేడు జన్మలకు... నీదాన్నే అవుతాను....


ఒక్క మాటలో చెప్పనా....


"" రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్లలో.....

    దాచి ఉంచిన నా ప్రేమను చదివాను నీ మనసులో...""


అందుకే.....


నేను నిన్ను ప్రేమిస్తున్నాను 💞

I love u forever 💕


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance