మనసుకి
మనసుకి
బాధలో వున్నప్పుడు
ఓ చిన్ని ఓదార్పు కావాలి
దాని వెనుక ఏ ప్రయోజనం ఆశించని
సహృదయత కావాలి
తోటి మనిషి కష్టంలో ఉంటే
చేయూతనివ్వాలి..
ఆ చేయూత వెనుక
ఏ నీచ కోరిక ఉండకూడదు..
బాధలో వున్నప్పుడు
ఓ చిన్ని ఓదార్పు కావాలి
దాని వెనుక ఏ ప్రయోజనం ఆశించని
సహృదయత కావాలి
తోటి మనిషి కష్టంలో ఉంటే
చేయూతనివ్వాలి..
ఆ చేయూత వెనుక
ఏ నీచ కోరిక ఉండకూడదు..