మంచి చదువు మంచి చదువు
మంచి చదువు మంచి చదువు
1 min
214
ఆటకైతే ఏమి పాఠకైతే ఏమి
మంచి చదువు మంచి చదువు
మన పని ఉన్నట్లే
మన పని చెత్తబుట్టలో
మంచి చదువు మంచి చదువు
దేశ విద్యా ఎది
దేశ గొప్పతనం ఎది
మంచి చదువు మంచి చదువు
తెలుగు వెలుగు
ఇంగ్లీష్ తెలుపు
హిందీ దేశం
చదువు చదువు చదువు
మన గోల ఈ చదువు
మంచి చదువు మంచి చదువు
మన పని కట్లే
మన పని లేనట్లే
మంచి చదువు మంచి చదువు
చదువు గొప్ప తెలుసు
చదువు కెట్ల తెలుసు
చదువురాని మనిషి
చుడువు చదువు చదువు
చదివిన మనిషి
చదువు చెప్పు చెప్పు చెప్పు
మంచి చదువు మంచి చదువు