STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

మది లో మెదిలిన ఆశ

మది లో మెదిలిన ఆశ

1 min
312

ఉషోదయ వేళలో

నా మది లో మెదిలిన ఆశ

ఉషోదయపు కిరణం

నా ఆశయాలకు ఓ

మేలుకొలుపు

భానుని కిరణాలను

ఆకట్టుకున్న ఓ

కమలమా నీ

వికాసానికి కారణ భూతుడు

ఆ విధాత యా లేక ఆ భానుడా

విధాత తలపున వికసించిన ఓ పుష్పంలా

నా మదిలో మెదిలిన ఓ ఆశయం

చిగురించిన ఓ పత్రమా

నీవే నా ఆశకు ఊపిరి 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational