కరోనా
కరోనా
కరము కరము ఎపుడు కలపరాదు..
కనులు ముక్కు నోటి వద్ద మడి లేని..
చేతినసలె చేర్చరాదు. తుమ్ము తుంపర..
తుడిచి వేయగలదె ప్రాణసారమ్మున్..
కరము కరము ఎపుడు కలపరాదు..
కనులు ముక్కు నోటి వద్ద మడి లేని..
చేతినసలె చేర్చరాదు. తుమ్ము తుంపర..
తుడిచి వేయగలదె ప్రాణసారమ్మున్..