నా దేశమిది.. నా వేషమిది.. నా జ్ఞానమిది..! నాదైన మార్గమిది.. నాకున్న ఆవేశమిది..!
కరము కరము ఎపుడు కలపరాదు.. కరము కరము ఎపుడు కలపరాదు..
నేటి భారతమిది.. నోటు మోహమైందది.. నా వీక్షణలివి.. నా పరీక్షణలివి.. నేటి భారతమిది.. నోటు మోహమైందది.. నా వీక్షణలివి.. నా పరీక్షణలివి..
ఆశలేమో ఆకాశ వినువీధుల్లో..! బాధలెన్నెన్నో బ్రతుకు సందుల్లో..! ఆశలేమో ఆకాశ వినువీధుల్లో..! బాధలెన్నెన్నో బ్రతుకు సందుల్లో..!