ఇది నేటి తరంపై నా అభిప్రాయం
ఇది నేటి తరంపై నా అభిప్రాయం
మేలుకో మేలుకో మేలుకో రా
కోటిమందిలో నిన్ను నువ్వు ఏలివెట్ చేసుకొరా...
మేలుకో మేలుకో మేలుకో రా
ఏదైనా సాధించే సత్తా ని నింపుకొరా…
నీ ఇమాజినేషన్ కే ఓ రైట్ ఆంగిల్ చుపిచేయి ఇనిషియెషన్
ఏ అబ్జక్షన్ ఇక నిను చేరుకొదురా చేసెయ్ ఓ సెన్సేషన్…
ప్రతోవోడు చెప్పేవాడే అన్న ఫీలింగ్ నికుంటే
మనకంటు ఓ లైఫ్ ఉంటుందని బద్దకిస్తు బ్రతికేస్తుంటే
మారని లోకం కోసం ఏం చేశావ్… నువ్వే
మారని దేశం కోసం ఏం చేశావ్… నువ్వే
మారని సాటి మనిషికై ఏం చేశావ్… నువ్వే
మారని నిన్నే నువ్వు ఏం చేస్తున్నావ్…
Wts ఆఫ్ లో ఫేస్ బుక్ లో షేరు కాదురా నిన్ను మార్చేది
2, 102, 102); background-color: transparent;">వారేవా అని ప్రతి ఒక్కరూ అనుకునేలా థింకే చెయ్
నువ్వెక్కువా నే తక్కువా అన్న మాటనే ఎరేస్ చేసి
మన మాటనో గెలుపు బాటగా వరల్డ్ కి నేరెట్ చేసెయ్…
గడియారం గడి గడి కి గుర్తు చేస్తూనే ఉంటుంది
గడిచిన సమయం వెనుతిరగదు అది మళ్ళీ రమ్మంటే రాదు అని
రాజుల కాలం కాదిది యువకుల రాజ్యమే/ రాదని అవకాశాలని పో పొమ్మంటుంటే
రాదని అవరోధాలుగ పోల్చుతు జంకితె
లేదని నీలో వెలుగుని చికటికే బంది చేస్తుంటే
పొందని గెలుపుకయి ఎదురు చూస్తూ నిలిచితే…
అవ్వాలన్న ఆగాలన్న క్షణము చాలురా ఫెట్ చయింజ్ కి
ఆరంభానే ఆరా తీస్తే చెరలేవు గమ్యాన్నే
చెయ్యాలన్న చేరాలన్న కోరికే నీకు విజయమిచ్చేరా
చీకటే చీల్చి చరితగా మార్చి చేరిపోర శికరాన్నే…