Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Maruti Lavanya

Fantasy Inspirational Others

3.6  

Maruti Lavanya

Fantasy Inspirational Others

చిన్ని చిన్ని ఆశ ...........

చిన్ని చిన్ని ఆశ ...........

1 min
264


తారనై గగనాన మెరవాలని ఆశ 

పక్షినై ఆకాశాన ఎగరాలని ఆశ పువ్వునై ప్రతిక్షణము నవ్వాలని ఆశచిరు చినుకునై ఈ నేలను తాకాలని ఆశ

పసిపాపనై ప్రతి ఒకరి ప్రేమను పొందాలని ఆశ అత్యసేమో తెలియదు కానీ , మనిషిగా ప్రతి కల నిజమవాలని ఆశ


Rate this content
Log in

Similar telugu poem from Fantasy