STORYMIRROR

Naveen Karuturi

Romance Tragedy

4  

Naveen Karuturi

Romance Tragedy

చెలి

చెలి

1 min
310

విడిచిపోయా నా నుండి నన్ను.

ఒకటై పోయా నీలో నీవుగా .


పగలు రాత్రి ఒకటిగా

కంటిని వీడని కళ గా

మైమరపిస్తు .వేదిస్తున్న సుఖమే గా


నేనే నీవుగా ఉపిరిని అత్తుకుని బ్రతుకుతున్న చెలి......


నీ పరిచయం ముందు క్షణాలు అన్ని మరిచిపోయా .నీ జ్ణాపకాల సాక్షిగా.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Naveen Karuturi

చెలి

చెలి

1 min చదవండి

Similar telugu poem from Romance