ఆరవ భూతం
ఆరవ భూతం

1 min

439
నీ పరిచయానికి ముందు
నింగి
నేల
నీరు
నిప్పు
గాలి...!
మరి ఇప్పుడు
నింగి
నేల
నీరు
నిప్పు
గాలి....మరియు
"నీవు" !!