STORYMIRROR

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

ఒకరికి ఒకరం

ఒకరికి ఒకరం

1 min
283

జీవిత బాగస్వామి అంటే పెళ్లి అయితే నే కాదు.

ఒక స్నేహితురలు,స్నేహితుడు ,

సన్నిహితులు ఎవరైనా కావొచ్చు.


కష్ట లో,సుఖం లో తోడు ఉండే వారు జీవిత బాగస్వామి అనేది నా ఉద్దేశ్యం,దానికి పెళ్లి వేరే సంబంధం,


మన ఆలోచనలు సమానంగా అర్థం చేసుకుని,కొట్టుకున్న తిట్టుకున్నా,అలిగిన,గారాబం ఇలా అన్నిట్లో ఒకరి పైనే చుపెట్టేది అసలైన ప్రేమ .

మళ్లీ ప్రేమ అంటే వేరే లా అలోచన వచ్చే సమాజపు ప్రేమ కానిది అసలు సిసలు అయిన 

ప్రేమ బంధం.


అనురాగం,ఆప్యాయత ఇలా అన్ని కల కలిపే బంధాలు ఉన్నాయి ఇంకా అనేదానికి ఎన్నో ప్రేమలు ఉన్నాయి..


వదులు కోకు మిత్రమా!

నాకు ఉన్నది అల ఒక అమ్మాయి.

అమ్మ లాగా

అక్క లాగా 

ఫ్రెండ్ లాగా


ఇలా అన్ని విధాలుగా నాతో తోడు ఉండే తన కి అన్నిట్లో తోడు ఉండి.

ఇద్దరం ఒకరి కి ఒకరం ఇమిడిపోయాము..


మిత్రమా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Inspirational