నీ వల్లే నీ వల్లే...
నీ వల్లే నీ వల్లే...
సమయం ఉదయం 10 గంటలు..
వద్దులే వే వాళ్ల నాన్న గురించి తెల్సు కదా అమ్మాయిలకి ఫోన్ లు ఎంటి ...మిరు కాలేజ్ కి వెళ్తున్నారా ఇంకెక్కడి కైన నా అని చివాట్లు పెడతాడు...సరే పద టైమ్ అయ్యింది అని స్వప్న నీ రెక్కపట్టుకిని లాక్కెళ్ళింది.. సహజ...
🧜🧜🧜🧜🧜🧜
ఎగ్జామ్ కి వెళ్లకుండా భూమి కోసం ఎదురు చూస్తున్న ...కౌశిక్ తో...ఒరేయ్ ....లాస్ట్ బెల్ కూడా అయిపోయింది రారా...
కౌశిక్...లేదు రా ...భూమి కోసం వెయిట్ చేస్తున్న....నికు తెల్సు కదా రా భూమి అంటే నాకు ఎంత ఇష్టమో...ఈరోజు తనకి ఎలా అయిన నా లవ్ విషయం తనతో చెప్పాలి రా....ఈరోజు న ప్రేమ చెప్పకుండా తనని చూడకుండా నేను లోపలికి రాను...
💮💮💮💮💮💮💮💮💮
నేను చెప్పే విషయం వింటే....కళ్ళు తిరిగినట్టు వుంటుంది రా నికు...అదేంటో తెల్సా....అదే రా ఆ భూమి వుంది కద...
తను ఇక కాలేజ్ కి రాదు...తనకి పెళ్లి ఫిక్స్ అయ్యిందట..... వచ్చే వారమే...పెళ్లి అట...
🌡️🌡️🌡️🌡️🌡️🌡️🌡️🌡️🌡️🌡️🌡️
ఫ్రెండ్స్....ఏంట్రా ..ఈరోజు ఇంత హాపీ హా వున్నావు...లాస్ట్ exam అనే పార్టీ ఇస్తున్నవ..ఇంకా ఏమైనా రీజన్స్ వుందా అని...మనోజ్ మొహం లో వున్న వెలుగు చూస్తూ అడిగారు...
మనోజ్...అవునురా...ఈ హ్యాపీ నెస్ ...... మీతో నే షేర్ చేసుకోవలని ...పార్టీ ఇస్తున్న రా...నాకు పెళ్ళి..ఫిక్స్ అయ్యింది రా....
ఫ్రెండ్స్....వాట్...అవునా .... గ్రేట్ రా ఎవరు రా ఆ లక్కీ అమ్మాయి...
మనోజ్ ...తను కాదు రా నేనే లక్కీ...ఎందుకంటే ..అందానికి అమాయకత్వానికి అర్ధం చెప్పేలా వుంటుంది...ఆ అమ్మాయి...వెన్న లాంటి మనసు...అంత కన్న మించిన మనో దైర్యం...సోషల్ మీడియా అంటూ దూసుకెల్లి పోతున్న ఈ రోజుల్లో...కనీసం కీ పాడ్ మొబైల్ కూడా లేని అమ్మాయి అంటూ వుంది అంటే అది తనే రా...
భూమిత పేరు విన్న ఫ్రెండ్స్ ...అలాంటి అమ్మాయి వీడిని పెళ్లి చేసు కొడం ఎంటి అని నోరు వెళ్ళ బెట్టారు....ఒకడు అయితే షాక్ లో కూడా వుండి పోయాడు...
ఇంకా చెప్పాలంటే....అబ్బాయిలని కన్నెత్తి కూడా చూడదు...కనీసం తన క్లాస్ లో అబ్బాయిల మొహం కూడా తనకి గుర్తు వుండదు....ఇక అమ్మాయిల్లో కూడా అంతే ఒక స్వప్న అనే అమ్మాయి తో తప్ప ...ఇంకెవరి తో సరదాకి కూడా మాటలు కలపదు....
అలాంటి అణీ ముత్యాన్ని పెళ్లి చేసుకుంటున్న వ్ అంటే నిజం గా గ్రేట్ రా ...అన్నారు ఫ్రెండ్స్...
మనోజ్ ...అవును రా...నాకు కూడా భూమి అంటే ఇష్టం..బట్ ప్రేమ కాదు......కానీ మా డాడ్ అండ్ భూమి వాళ్ల డాడ్..బెస్ట్ ఫ్రెండ్స్ రా......ఆయనే నన్ను భూమి నీ చేసుకో మని అడిగారు...అంత కన్న అదృష్టం ఇంకేంటి అని వెంటనే ఒప్పేసు కున్న.....
ఫ్రెండ్స్...బానే వుంది రా....మరి...నీ లవర్ స్ గీత శ్రుతి లని ఎం చేస్తావు...
ఫ్రెండ్స్....బావుంది రా.. నువ్వు వర్జిన్ వి కాకపోయిన ...నికు మాత్రం మచ్చ లేని చందమామ లాంటి భూమి కావాలి కదరా idiot... ...any వే కంగ్రాట్స్ అంటూ ... బీర్స్ పొంగించారు......
అందరూ భూమి భూమి అంటున్నారు కద .. వీళ్ళు అంత ఒకే కాలేజ్ అని అర్థమయ్యింది కదా....
మరి ఒకరికి భూమి అంటే పగ( సంజయ్ కి)
8 డేస్ ఆఫ్టర్......( భూమి పెళ్లి జరిగే రోజు కానీ పెళ్లి బట్టల తోనే భూమి పరిగెడుతూ బయటికి వచ్చింది)
సమయం నైట్ 2 అవ్వడం తో...తనకి బాగా తెలిసిన లేడీ డాక్టర్ కి కాల్ చేసాడు ఆ వ్యక్తి....
ఆవిడ వచ్చి ....చిన్నగా దెబ్బలు తగిలిన భూమి శరీరానికి ....ట్రేట్ మెంట్ చేసి .... టాబ్లెట్ ...రాసి ఇచ్చింది....
ఈమె ఎవరు అని అడిగింది ఆ డాక్టర్ ....
కానీ ఆ వ్యక్తి కి ఎం చెప్పాలో తేలిక...ఈ టైమ్ లో ఒక అమ్మాయి ఇంట్లో వుండడం...వల్ల తనకి bad నేమ్ వస్తుందని....ఆ వ్యక్తి కి ఎం చెప్పాలో తేలిక....
shee is my wife డాక్టర్ అన్నాడు.....
డాక్టర్...ho ఓకె....mr..ఆర్య.... మీకు డబుల్ కంగ్రాట్స్...ఒకటి మీ పెళ్లికి ఇంకొకటి మీకు పుట్టబోయే బిడ్డకి....
వాట్......
అవును..
ఆర్య......తనకి ఎం చెప్పాలో అర్థం కాలేదు....
హలో....
మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదం గా తిరుగు తున్నారు....అందుకే మొన్న మిరు ఇచ్చిన నంబర్ కి కాల్ చేశాం అని చెప్పేసరికి ....
తన డ్యూటీ నిమిత్తం రెడీ అయ్యి....చలికి వణుకుతున్న భూమి కి బెడ్ షీట్స్ కప్పి.....డోర్ లాక్ చేసి...స్పీడ్ గా కార్ స్టార్ట్ చేసాడు .....ఏసిపి ఆర్య.....
మిగతాది నెక్స్ట్ అప్డేట్ లో చెప్తా...
న్యూ స్టోరీ ....ఎలా వుందో చెప్పండి....
స్వీట్ కిల్లర్
