జీవితం 🙏
జీవితం 🙏
#జీవితానికి మించిన పాఠశాల లేదు...
అనుభవాలను మించిన #పాఠ్యఅంశాలూ లేవు...
నా 28 సంవత్సరాల #జీవనగమనంలో...
నేను చేస్తున్న #జీవితసమరంలో...
ఎందరో #బంధువులు (రాబందులు)...
మరెందరో #స్నేహితులు(నమ్మకద్రోహులు)..
ఇంకెందరో #పరిచయస్థులు(పనికిమాలిన వాళ్ళు)...
#అబద్దాలు__మోసాలు__ఈర్ష్య__అసూయ_____ద్వేషం మొదలైనవి ప్రదర్శించడంవల్ల
నాకు కలిగిన #కష్టాలు___నష్టాలు...
వాటి ఫలితాలు...
ఇవే నాకు అతి #గొప్పపాఠాలు...
#గురువులు, పుస్తకాలు, క్లాసులూ...
ఇవేవీ నేర్పనివి కేవలం జీవితం అనే #అనంతమైన #గ్రంధాలయంలో మాత్రమే నేను నేర్చుకున్నాను.
#చదివినవీ__విన్నవి___చూసినవి___స్వయంగా అనుభవించినవి...
ఇవే #నాజీవితానికి ముఖ్య పాఠాలు.
#అప్పుడూ__ఇప్పుడూ__ఎప్పుడూ...
#నా____జీవితమే__నాకు__గురువు.మనసుకి నచ్చిన మాటలు