Manikanta Santhosh

Romance

4.1  

Manikanta Santhosh

Romance

గిల్లికజ్జాలు పార్ట్ వన్

గిల్లికజ్జాలు పార్ట్ వన్

13 mins
1.1K


ప్రేమ జీవితంలో ఒక అందమైన క్షణాలు ప్రేమ గెలిచిన వాడికి అది ఒక మధుర జ్ఞాపకం ప్రేమ ఓడిన వాడికి అది ఒక జీవితం ప్రేమ ఎవరికి ఎప్పుడు ఎక్కడ పుడతారో తెలియని ఇద్దరి ప్రేమికుల గిల్లికజ్జాలు రామ్ ప్రసాద్ శివకుమార్ ఇద్దరు స్నేహితులు కాలక్రమేనా ఇద్దరూ మంచి ఉన్నత స్థితిలో స్థిరపడతారు రామ్ ప్రసాద్ కొడుకు వంశీ శివ కుమార్ కూతురు సౌందర్య రామ్ ప్రసాద్ కొడుకు వంశీ ఒక ఉన్నత విద్యలో అద్భుతంగా చదివి స్వదేశంలో ఆఫీస్ పెట్టాలని నిశ్చయించుకొని అతడి స్నేహితుడైన రవితో స్థలాన్ని పరిశీలిస్తున్న అనుకోకుండా ఒక స్థలం దొరికింది కానీ ఆ స్థలం అమ్మడు దాన్ని రవి వంశీ తో అన్నాడు దానికి వంశీ ఇంతకీ ఇది ఎవరి స్థలం అని రవి తో అన్నాడు

 అప్పుడు రవి ఇది మీ నాన్నగారి ప్రాణ స్నేహితుడైన శివకుమార దీనితో వంశి వాళ్ల నాన్న రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్లి ఈ స్థలం గురించి అడిగాడు దానికి రామ్ ప్రసాద్ నేను వెళ్లి అడుగుతా శివకుమార్ అని అని అన్నాడు తర్వాత రోజు రాంప్రసాద్ శివకుమార్ ఇంటికి వెళ్ళాడు చాలా రోజులకి చూసిన శివకుమార్ రాంప్రసాద్ న్యూ ఎలా ఉన్నావు యోగక్షేమాలు అడిగాడు వారి ఇద్దరు చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు దీంతో రామ్ శివప్రసాద్ ని ఒక ప్రశ్న అడిగాడు నీకు తెలుసుగా మావోడు ఉన్నత విద్యలో అద్భుతంగా రాణించాడు వాడు ఇక్కడ ఒక జాగ చూశాడు ఆ స్థలం నీది అని తెలిసింది మా వాడు ఒక ఆఫీస్ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు దానికి నువ్వు నీ స్థాలం ఇస్తావా అని అడిగాడు

 దానికి దానికి శివ కుమార్ ఆ స్థలం మా అమ్మాయి పెళ్లి కోసం ఉంచాను అని అన్నాడు ఈ విషయము నాకు తెలుసు కానీ మా వాడి భవిష్యత్తు కోసం అడుగుతున్నాను దానికి శుభ కుమార్ సరే అని అన్నాడు అప్పుడే సౌందర్య వీరిరువురి కి మంచి కాఫీ తీసుకువచ్చింది దీంతో రామ్ ప్రసాద్ కు ఒక ఉపాయం వచ్చింది నీకు స్థలం కే బాధలు మా వాడు పెట్టే కంపెనీలో 45 శాతం వాటా ఇస్తానన్నాడు దానికి కొంతసేపు ఆలోచించా శివకుమార్ కూతురు భవిష్యత్తులో మంచి స్థితి ఉంటది రాంప్రసాద్ తో సరే అన్నాడు

 ఇంకా ఇంటికి వెళ్లి రాంప్రసాద్ వెళ్లి వంశీ కి ఈ స్థలం ఇవ్వడానికి శివకుమార్ ఒప్పుకున్నాడు అని అన్నాడు ఇంకో విషయం చెప్పే లోపు వంశి ఆనందంతో తన స్నేహితుడైన రవి కి ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ అని చెప్పాడు రామ్ ప్రసాద్ అసలు విషయం చెప్పాలనుకుంటే వంశీ బిజీ బిజీగా ఉన్నాడు అలా వంశీ తన ఆఫీసు పనులతో బిజీగా ఉండడంతో నాన్న గారిని కలిసే సమయం కూడా లేకుండా పోయింది ఆఫీస్ ఇంకో వారం లో రెడీ అనగా అప్పుడు నాన్న గారిని కలిసి వంశీ అప్పుడు రాంప్రసాద్ వంశీతో ఈ స్థలం అమ్మిన శివ కుమార్ కి డబ్బుకు బదులు ఈ స్థలంలో 45% వాటా ఇస్తా అని మాట ఇచ్చాడు అప్పుడు వంశీ చాలా కోపంతో స్థలం ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు అంతేగాని నా యొక్క కష్టార్జితం లో 45 శాతం ఎలా ఇస్తావు నాన్న అని అడిగాడు దీంతో రామ్ ప్రసాద్ నీ చాలా కోపంగా అరిచాడు వంశీ దీంతో రాంప్రసాద్ వంశీ కి సర్దిచెప్పి మంచిగా ఉండు అని శివకుమార్ అంకుల్ వాళ్ళ కూతురు సౌందర్యతో అని చెప్పి వెళ్ళాడు

 అప్పుడు శివకుమార్ వాళ్ళ భార్య రమ్య కూతురు సౌందర్య తో రాంప్రసాద్ ఇంటికి వచ్చారు

 అప్పుడు రామ్ ప్రసాద్ వాళ్ళ ఆవిడ నీరజా గుడికి పెళ్లి వచ్చింది అప్పుడు వంశీ లోపల కోపం దాచుకుని పైకి సంతోషంగా నవ్వుతో మాట్లాడాడు అలా చాలా సేపు కబుర్లు చెప్పుకునే సౌందర్యాలతో మీయొక్క ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు అని వారిద్దరిని వదిలేసారు వీలు బయట వరండాలో మాట్లాడుకుంటున్నారు అప్పటి దాక నవ్వుతో మాట్లాడిన వంశీకి ఒక్క సారిగా కోపం వచ్చి సౌందర్య నీ స్థలం ఇస్తే ఇవ్వాల అంతేగాని వాటా అడుగుతారని వంశీ సౌందర్య మీద అరిచాడు అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన వంశి ఒక్కసారిగా కోపం చూసి సౌందర్య మేం ఏం స్థలంలో వాటా అడగలేను మీ నాన్నగారు ప్రేమతో మాకు ఇచ్చారు అంతేగాని మేము ఏం ఉచితంగా అడగలేము ప్రేమ అనురాగం విలువ తెలియని నీకు ఎంత చెప్పినా వేస్ట్ నువ్వే కాదు నేను కూడా మంచిగానే చదువుకున్నాను నాకు తెలుసు విలువ విద్య గురించి వీళ్లు కొట్లాట ఉంటే అప్పుడు రామ్ ప్రసాద్ గారు లోపలికి వచ్చాడు దీంతో వంశీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకొని మంచి గా మాట్లాడాడు సౌందర్య తో ఇది గ్రహించిన సౌందర్య పెద్దలతో మంచి ఉండే నాతో కోపంగా ఉంటాడు అని అర్థం చేసూకుంది ఇక ఆఫీస్ చాలా అయింది: విశాలమైన ప్రాంగణంలో ఆఫీస్ ఏర్పడడంతో సంతోషంగా ఉన్నాడు వంశీ కానీ ఆ సంతోషం సౌందర్యం చూడాలనే మొత్తం చల్లబడి పోయాడు అక్కడున్న స్టాఫ్ ఎవరీ అమ్మాయి అనుకుంటే సౌందర్య తను డైరెక్ట్ గా స్టార్ వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పింది ఆ మాట్లాడిన మనిషికి చాలా కోపం వచ్చింది తన కాబిన్ లోకి తీసుకువెళ్లే అందరి ముందు వర్కింగ్ పార్ట్నర్ అని ఎందుకు చెప్పావు అని అరిచాడు అప్పుడు సౌందర్య, తనకు చెప్పే అధికారం నాకు ఉంది అని బదులిచ్చింది  వంశీ తన స్నేహితుడు అయిన రవి తన సెక్రెటరీగా పెట్టుకున్నాడు ఆఫీస్ లో ఇద్దరికి ఎదురు ఎదురు క్యాబిన్లు ఇచ్చారు వంశి ఎలాగైనా తన వాటా తీసుకోవాలని రవి తో కొన్ని ప్రయత్నాలు చేశాడు కానీ అవి ఏవి వర్కౌట్ కాలేదు అలా ఆఫీస్ రోజు అలా అలా గడిచిపోయింది ఇలా ఉండగా మనిషికి ఒక రోజు కల వచ్చింది ఒక అందమైన అమ్మాయి పాల గ్లాస్ తను తన గదిలోకి వస్తున్నటువంటి ఒక అందమైన కల వచ్చింది అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి లేపింది వంశీ ఏంటి మొద్దు నిద్ర లే అని దీంతో ఒక్కసారిగా వంశి ఉలిక్కిపడి లేచాడు దీంతో విషయాలు కొన్నాడు ఒక అమ్మాయితోనే వేగ లేక పోతే ఇంకో అమ్మాయిని తీసుకొని వచ్చావా దేవుడా అని బాధపడ్డాడు అలా అనుకోని అనుకోని ఆఫీస్ కి వెళ్ళాడు వంశీ అక్క వంశీ కారు టైర్ పంచర్ కావడం వల్ల అక్కడే ఉన్నాడు అప్పుడే సౌందర్య ఆఫీస్ నుండి బయటకు వస్తుంది అది చూసి సౌందర్య ఏం వంశి కార్ టైర్ పంచర్ అయిందా అని కౌంటర్ చేసింది అసలు కోపంగా ఉన్న వంశీ అవును టైరు పంచర్ అయింది లిఫ్ట్ ఇస్తావా అని అరిచాడు దీంతో సౌందర్య టైర్ పంచర్ అయిన పొగరు తగ్గలేదు అని నాకు మీ ఇల్లు తెలియదు కదా నేను ఎలా లిఫ్ట్ ఇస్తాను అని అన్నది వంశీ నేను చూపిస్తా నేను డ్రైవ్ చేయనని బైక్ అని అన్నాడు అప్పుడు సౌందర్య సరే అంది దీంతో వంశీకి చాన్స్ దొరికింది దీన్ని ఊరంతా తిప్పి తిప్పి పెట్రోలు నెల్లు చేద్దామని డిసైడ్ అయ్యాడు వంశీ ఆప్పుడే రాంప్రసాద్ శివకుమార్ వెళ్తున్నారు వీరిద్దరిని చూశారు బండి మీద వెళ్తున్న సౌందర్య ఎక్కడ మీ ఇల్లు వాడి అంటే చెప్తా చెప్తా ఆగు అని అన్నాడు తన ఇంటికి తీసుకువచ్చిన వంశీ ఇంత దానికి ఊరుఅంత తిరిగి వస్తావా దానికి వంశీ పైసల నీవి కదా నువ్వు ఆఫీస్ మీదనే ఖర్చు రాస్తావు దీంతో సౌందర్య నేను అంత చీఫ్ మెంటాలిటీ దాన్ని కాదు అలా ఒకరోజు రామ్ ప్రసాద్ వాళ్ళ ఆవిడని నీరజ అంటాడు సౌందర్యాలు మన ఇంటి కోడలు చేసుకుంటే ఎలా ఉంటాది సౌందర్య చాలా మంచిది గుణవతి అదేవిధంగా మన అబ్బాయి తో ఆఫీస్ లో వర్కింగ్ పార్ట్నర్ కూడా ఈడు జోడు కూడా బాగుంటది విషయం అడుగుదామని లోపు వంశీ సౌందర్యాలు డార్జిలింగ్ వెళ్లాల్సి వస్తుంది వంశీ వెళ్తుంది కానీ వర్కింగ్ పార్ట్నర్ సౌందర్య కాబట్టి ఇద్దరు కలిసి వెళ్లాల్సి వస్తుంది దీంతో వంశీకి సౌందర్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని శివకుమార్ చెప్తాడు అదేవిధంగా వంశీ ని జాగ్రత్తగా చూసుకో అని సౌందర్య తో చెప్తాడు అక్కడున్న స్టాప్ వీళ్ళిద్దరి ని రిసీవ్ కూడా చేసుకున్నారు అక్కడున్న స్టాఫ్ వీలు ఎలాగో రేపు వెళ్ళిపోతారు కాబట్టి ఆఫీస్ వాళ్ళు వీళ్ళ చెప్పి పిక్నిక్ అండ్ డిన్నర్ ప్లాన్ చేశారు అప్పుడు సౌందర్య నేను రాను అంటది వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమతో పిలిచారు నువ్వు రాకపోయినా సరే నేను మాత్రం వెళ్తాను అప్పుడే సౌందర్య తనకిష్టమైన గ్రీన్ శారీ లో దర్శనమిచ్చింది సౌందర్య ని చూడగానే వంశి ఒక్కసారిగా మైండ్ పోయింది అప్పుడు సౌందర్య అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అని అంటది అక్కడ ఉన్న వారు పార్టీని బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ ప్రదేశాన్ని బాగా నచ్చింది సౌందర్య తో అక్కడి వాతావరణం ఏదో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది సౌందర్య కి పొద్దున అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇక నైట్ డ్రింక్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు కొందరు దీంతో అక్కడ కూర్చున్న వంశీ సౌందర్య సౌందర్య అన్నది ఎందుకు అంత మొహమాటం నేనేం చెప్పను వెళ్లి తాగు అని అన్నది అప్పడు వంశీ నాకు ఆల్కహాల్ నచ్చాయి ఐ హేట్ ఆల్ కాల్ అబ్బో గురుడు ఆల్కహాల్ తాగాడా జోక్ దీంతో సౌందర్య పక్కనే ఉన్న జ్యూస్ తాగింది జ్యూస్ అనుకోని ఆల్కహాల్ తాగింది సౌందర్య దీంతో వంశీ కూడా జ్యూస్ తాగాడు సౌందర్య ఆల్కహాల్ తాగడం వల్ల వంశి ఎదురుగా నిల్చొని వంశి మీద పడి పోతది అప్పుడు అంటాడు వంశం పిచ్చి పిల్ల ఆల్కహాలు తాగినట్టు ఉందేమో వంశీ సౌందర్యని కార్ లో కూర్చోబెట్టాడు చల్లని సాయంత్రం ఈవినింగ్ కావడం వల్ల మంచి ఎక్కువ కురవడం వల్ల డ్రైవింగ్ చేయలేకపోయాడు వంశీ సడన్ బ్రేక్ వేయబడి చెట్టు గుద్దాడు కార్ స్టార్ట్ కాలేదు అదేవిధంగా సిగ్నల్స్ కూడా లేవు దీంతో చేసేది లేక వంశి కార్ లో కూర్చున్నాడు  వెనుక సౌందర్యం మత్తులో ఏవేవో అంటుంది వంశీ ఇది ఏం మాట్లాడుతున్నారో అర్థం అయితలేదు దీంతో వంశీ కూడా కారు వెనుక సీట్లో కూర్చున్నాడు సౌందర్య పక్కకు చలి ఎక్కువ కావడం వల్ల ఇద్దరు ఇద్దరు పక్కకి జరుగుతూ ఒకరి బాడీ ఒకరికి టచ్ కావడం వల్ల చల్లని సాయంత్రం లో వెచ్చని వీడి ఇద్దరు దగ్గరయ్యారు అలా తప్పు జరిగిపోయింది ఇద్దరు క్లోజ్ ఉండడం షాక్ అయ్యారు వారి మధ్య రాత్రి తప్పు జరిగిందని ఇద్దరూ గ్రహించారు ఆఫీసు వాళ్ళకి కాల్ చేసి వెహికల్ తేప్పించుకున్నారు ఇద్దరు తిరిగి వచ్చేసరికి ఒకరినొకరు మాట్లాడకుండా ఉన్నార మర్నాడు శివకుమార్ సౌందర్య నీకు వంశీ ఇష్టమా అని అడిగాడు అప్పుడే సౌందర్య వంశీ కి ఇష్టం ఉందో లేదో కనుక్కో అన్నది అ ప్పుడు శివకుమార్ రాంప్రసాద్ ఫోన్ చేసి వంశీకి తను ఇష్టమో లేదో అడగమని శివ కుమార్ అడిగాడు అప్పుడు రాంప్రసాద్ వంశీ అని పిలిచే సౌందర్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నువ్వు ఏమంటావు అని అడిగాడు వంశీ అప్పుడు తనకు పెళ్లి చేయాలంటే నన్ను ఎందుకు అడుగుతారు అని అడిగాడు దానికి రాంప్రసాద్ పెళ్ళికొడుకుని నువ్వే కాబట్టి నీకు ఇష్టముంటే చెప్పు నీకు సౌందర్యకు పెళ్లి చేయాలని మేము నలుగురం అనుకుంటున్నాము దీంతో వంశీ తను చేసిన తప్పు ఈ విధంగా సరిదిద్దుకోవాలి అని సౌందర్య పెళ్లి చేసుకోవాలని చేయించుకుంటాడు వంశీ సరే అని ఫోన్ల రాంప్రసాద్ శివకుమార్కు చెప్పాడు అప్పుడు శివ కుమార్ సౌందర్య ని పెంచి వంశీ నీ తో పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పినాడు దీంతో సౌందర్య వంశీ చేసిన తప్పును ఈ విధంగా సరిదిద్దుకోవాలి అంటే పెళ్లి చేసుకుంటున్నాడు అని అనుకుంటుంది కళ్యాణ ఘడియలు వచ్చాయి ఒక శుభముహూర్తాన ఇరు కుటుంబాలు వీర వివాహం చేశారు అప్పుడే వంశి తనకు కళ్లు వచ్చిన అమ్మాయి గురించి ఊహించుకుంటారు ఇంతలో ఇది పాల గ్లాసు పట్టుకుని శోభనం గదిలోకి అడుగు పెడుతుంది వంశీ కాళ్ళకి నమస్కరిస్తోంది సౌందర్య అప్పడు వంశి ఏంటి మేడం గారికి నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఉంది సౌందర్య పతియే ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు అందుకే నమస్కరిస్తున్నాను అప్పుడు వంశి ఇంత పొగరు కూడా తగ్గలేదు నువ్వు కావాలని పెళ్లి చేసుకున్నావు కదా అది నీకు కావాల్సింది ని షేర్ అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు వంశి అవును నాకు నా షేర్ కావాలని నిన్ను పెళ్లి చేసుకున్న లేకపోతే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ వాళ్ల నువ్వు బతుకుతున్నావు అది గుర్తుపెట్టుకొని మనిషి అన్న అప్పుడు సౌందర్యం కాదు నా ల్యాండ్ నువ్వు బతుకుతున్నావు ఇది నువ్వు మర్చిపోవద్దు అప్పుడు వంశీ అవును ఆలాండ్ దరిద్రం అంతా నిన్ను చుట్టుకున్న లేకపోయుంటే నా జీవితం ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటుంది అవునా ఆనందంగా ఉంటుంది కాబట్టే డార్జిలింగ్లో చేసిన పని ఇంత ఆనందంగా ఉన్నావు అప్పుడు వంశీ నా వల్ల ఏదో తప్పు జరిగింది కాబట్టి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం సరే అను ఒప్పుకున్నాను ఇందులో నా తప్పు నీ తప్పు అంతే ఉంది మొదట తప్పు నువ్వే చేసావు కూల్ డ్రింక్ అనుకోని మందు తాగి మొత్తం నా మైండ్ కరాబ్ చేశావ్

ఉదయాన చుట్టాలు అందరూ బయలుదేరి వెళ్తున్నారు పక్కింటి ఆంటీ అప్పుడు వంశీ అని పిలిచి ఇక పెళ్లయింది హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు వంశి మనసులో దీని పెళ్లి చేసుకోవడమే వింత ఆందులు అని మూన్ ప్లాన్ అటు వైపు వెళ్తున్న సౌందర్య కూడా పిలిచింది ఆంటీ ఇద్దరు కలిసి మరి హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు అని ఆంటీ అడుగుతుంది అప్పుడే సౌందర్య ఇంకా ఏమీ అనుకోలేదు అదేవిధంగా ఆఫీస్ పండ్లు చాలా పెండింగ్ ఉన్నాయి అందుకని శాల టూర్ వెల్లాల చాలావరకు పెండింగ్ ఉన్నాయి మా పెళ్ళి జరగడం వల్ల అని అంటది అప్పుడే ఆంటీ భార్యను తీసుకొని వెళ్లొచ్చు కదా అదే విధంగా ఉంటది మీ వర్క్ అయినట్టు ఉంటది ఏలాగో పార్ట్నర్ ఏ కదా అప్పుడు సౌందర్య ఆంటీ వదిలేలా లేదు ఏదో ఒక ఊరు చెప్పాలి డార్జిలింగ్ వెళ్లాలంటే అని చెప్తది సౌందర్య పక్కనే ఉన్న వంశి వీళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు ఒక్కసారిగా సౌందర్య డార్జిలింగ్ అనేసరికి దెబ్బకు ఉలిక్కిపడ్డాడు వంశీ దీంతో ఒక్కసారి డార్జిలింగ్ వెళ్లిన అందుకే నా లైఫ్ తలకిందులైంది ఇంకోసారి అలాంటి ఏమి అయిపోతున్నాడు ఏమో ఆంటీ గారు మీరు గట్టిగా నా ప్లాన్ చేశారు మీ పద్యాన్ని నేను డిస్టర్బ్ చెయ్యను నేను మీ అమ్మ చెప్తాలే అని చెప్పి వెళ్ళింది దీంతో వంశి సౌందర్యం నీ గదిలోకి తీసుకు వెళ్లి ఏమి ఏం మేడం డార్జిలింగ్ అంత బాగా నచ్చిందా మరి ఆంటీ ఏదో ఒక ఊరు చెప్పమంటే నాకు ఏమి గుర్తు రాకపోయేసరికి డార్జిలింగ్ పేరు గుర్తుకు వచ్చి చెప్పాను సౌందర్య ఇంతకీ ఏమిప్లాన్ చేసారా అక్కడ అప్పుడు వంశీ నీతో పెళ్లి జరిగిన ఒక వింత ఇంకా అందులో అక్కడ ఏదో ప్లాన్ చేయడమా

సౌందర్య ఇంతకుముందే ఆంటీ వాళ్ళ ముందేమో సరే అని ఇప్పుడు లోపలికి వచ్చి నన్ను తిధాతవః ఇష్టముంటే చెప్పు వెళ్తాను లేదంటే లేదు అంతే కానీ అక్కడ 1 ఇక్కడ 1 లేదు దీంతో చేసేదేమీ లేక ఆఫీస్ పని మీద సౌందర్యం తీసుకొని మళ్ళీ డార్జిలింగ్ వెళ్లారు అక్కడి స్టాఫ్ ని గ్రాండ్ గా వెల్ కం చెప్పారు ఇంతకుముందు వచ్చినప్పుడు పార్ట్నర్స్ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అప్పుడు సౌందర్య ఏదో అలా జీవితం లైఫ్ మారిపోయింది దీంతో అక్కడున్న స్టాఫ్ అందరం రేపు స్టేషన్ కి వెళ్దామా మేడం అక్కడ చాలా బాగుంది అన్నారు దీంతో సౌందర్య సరే అన్నది దీంతో భవిష్యత్ ఒక్కసారిగా కోపం వచ్చి మనం వచ్చింది ఆఫీస్ పని మీద అంతేగాని షికార్లు కొట్టే నీకే కాదు అప్పుడు సౌందర్య ఆఫీస్ పని ఎప్పుడూ ఉండేదే స్టాప్ యాక్టివ్ గా ఉంటే మనం కూడా యాక్టివ్గా ఉంటాము ఈ విధంగా మీరే చెప్పారు అని సౌందర్య చెప్పింది అప్పుడు వంశీ అలా చెప్పడంతో నా లైఫ్ మొత్తంటర్న్ అయిపోయిందని చాలా బాధపడ్డాడు రేపు సండే సరే అందరం కలిసి వెళ్దాం కానీ ముందు వర్క్ గురించి ఆలోచిద్దాం దీంతో అందరూ సంతోష పడ్డారు అప్పుడు సౌందర్య వంశీతో ఏం మల్ల ఏమన్నా ప్లాన్ చేసావా నేనేమన్నా ప్లాన్ చేస్తాను అప్పుడు ఏదో అలా జరిగిపోయింది అస్తమానం అలా జరుగుద్ది ఏ విధమైన తప్పు జరగకుండా నేను చూసుకుంటా అని సౌందర్యతో అన్నాడు ఉదయాన్నే ఒక బస్సు ఆఫీస్ ముందు వచ్చి ఆగింది సౌందర్య సార్ మన గురించి బస్సు అరేంజ్ చేసారు అని అన్నారు స్టాఫ్ దీంతో ఒక్కసారిగా సౌందర్య మంచి ప్లాన్ చేసినట్లు అందరం కలిసి వెళ్లడానికి దీంతో స్టాఫ్ సార్ మేము బస్సులో వెళ్దాము మీరు కొత్త జంట కాబట్టి కార్లు రండి సార్ అప్పుడు వంశీ మేడం మీతో కలిసి ప్రయాణించాలని కోరుకున్నది లేకపోతే ఎవరం వారు వెళ్తుంది కదా దీంతో దారులు వెల్త్ సౌందర్య ఇలా అన్నది ఏమండీ గుర్తుందా యాక్సిడెంట్ ఇక్కడే అయింది వంశి నాకు గుర్తు లేకపోయినా నువ్వు గుర్తు చేయడానికి ఉన్నావు కాదా నేనెందుకు మర్చిపోతాం నా జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చేసిన ప్రదేశం కదా ఐ విల్ నెవెర్ ఫర్ గాడ్ దిస్ ప్లేస్ ఇన్ మై లైఫ్ బేబీ అప్పుడు సౌందర్య సార్ ఇంగ్లీష్ లో డైలాగ్ ఇస్తున్నాడు అందరూ హిల్ స్టేషన్కు వెళ్లారు సాయంత్రం దాకా అందరూ ఆనందంగా ఆటపాటలతో గడిపారు తిరిగి వెళ్ళేటప్పుడు వంశి బస్సు లో అందరు ఎక్కాడు ఈ రోజు ఏ విధమైన ఆటంకాలు కలగదు ఆనందంగా ఉన్నాడు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు అందరు అప్పుడు వంశమే ఆనందంగా ఉన్నాడు సౌందర్య ఏవండీ ఎందుకింత ఆనందంగా ఉన్నారు లాస్ట్ టైం లాగా ఇద్దరం లేము ఇక్కడ బస అందరమూ ఉన్నాము అందరం కలిసి వెళ్తున్నాము ఏ విధమైన ఆటంకాలు జరగవు అప్పుడు సౌందర్య టైం రాసిపెట్టి ఉంటే ఏ విధంగా ఎలా జరగాలో అలా జరుగుతుంది అంటది నీ మాట వింటే ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది వీళ్ల గిల్లికజ్జాలు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది కిందకి దిగి చూస్తే బస్సు టైర్ పంచర్ అయింది సేమ్ స్పాట్లో అప్పుడు వంశి కర్మ రా బాబు అన్నాడు దీంతో బస్సు రెడీ కాగానే ముందు వెళ్ళి కూర్చున్నాడు మళ్లీ హోటల్ వచ్చేదాకా ఏ విధంగా మాట్లాడక సైలెంటుగా ఉన్న విషయం సౌందర్య కూడా ఏమన లేదు రూమ్ కి వెళ్ళగానే వంశి సౌందర్యతో ఏంటి మేడం మీరు నన్ను బాగా టీజ్ చేస్తున్నారు బాగా విసిగించాడు ఈరోజు ఏదో ఆ రోజే నా లైఫ్ లో అనుకోకుండా జరిగిన తప్పు వాళ్ళ నిన్ను పెళ్లి చేసుకున్న లేకపోతే నీ షేర్స్ కోసం చేసుకున్నాను ఏమో అనుకున్న వేమో అంత చీఫ్ మెంటాలిటీ కాదు దీంతో సౌందర్య కు తొలిసారి ఒక మంచి ఒపీనియన్ వచ్చింది ఇప్పటివరకు వంశ షేర్స్ కోసమే పెళ్లి చేసుకున్నాడు ఏమో అని చాలా బాధపడ్డాను అయితే అసలు అతని ఏడిపించ కూడదు అని డిసైడ్ అయింది ఉదయాన్నే తొందరగా లేచి సౌందర్య ఇంటి పనులు చేసి వంశీకి కాఫీ తీసుకు వెళ్లి నిద్రలేపింది నిద్ర లేచిన వంశి ఏంటి మేడం గారు కొత్తగా ఉన్నారు నేను నాలాగే ఉన్నాను మీరే నా మీద కోపంతో కొత్తగా కనిపిస్తున్నాను వంశీ పొద్దు పొద్దున్నే లేవగానే నీతో గొడవ ఎందుకు అని స్నానానికి వెళ్ళాడు సౌందర్య వంశీ రాకముందే షర్టు తీసి పెట్టింది కబోర్డ్ లో నుంచి బయటకు వచ్చినా వంశీ షర్టు చూసి సౌందర్యం మీద అరిచాడు ఏంటి కొత్తగా లేంది నా కబోర్డు నుంచి ఎందుకు తీసావ్ అని కోపంగా అన్నాడు మీకు టీషర్టు నచ్చలేదా సౌందర్య అడిగింది నా పర్మిషన్ లేకుండా కబోర్డు నుంచి ఎందుకు తీశావు e ష్రిత్ కాకపోతే వంద షర్ట్స్ తీసుకుంటానని అన్నాడు వంశీ కానీ సౌందర్య కబడి కి తాళం వేసి వంశీ తాళం ఎక్కడ ఉంది అంటే నా దగ్గర ఉండి పట్టుకుంటే ఇస్తా దీంతో మనిషి సౌందర్యం ఇల్లంతా తిరుగుతూ ఉన్నారు అనుకోకుండా సౌందర్య పడిపోతుంటే వంశి పట్టుకున్నాడు అప్పుడు వంశీ సౌందర్య కళ్ళల్లోకి చూశాడు సౌందర్య కళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది సౌందర్య పడిపోతావ్ అంటే అంత పట్టుకుంటారా అని అరిచింది దీం తో వంశి ఒక్కసారిగా తేరుకుని కళ్ళల్లో ఏదో డేంజర్ ఉంది దీని కళ్ళు చూస్తే మనం బ్లాస్ట్ అయ్యేలా ఉన్నా అబ్బో అందమైన కళ్ళు మనసులో అనుకుంటూ దీంతో ఇద్దరు ఆఫీస్ కి వెళ్లారు తిరిగి వచ్చేటప్పుడు వంశి సౌందర్యాన్ని ఒక రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళాడు అప్పుడు సౌందర్య గురువుగారు ఎప్పుడూ లేనిది ఈ రెస్టారెంట్ తీసుకవచ్చారు అన్నది వంశీ ఇకనుండి మన ఇద్దరి మధ్య ఏ విధమైన గొడవలు ఉండకూడదు నా షేర్ ఈస్తావా అని అడిగాడు దీంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అయింది వంశీ నా షేర్ నాకు ఇచ్చేసేయ్ మన ఇద్దరము విడిపోదాం నావల్ల ఒక తప్పు జరగడం నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మనం విడిపోదాం దీంతో ఒక్కసారిగా షాక్ అయింది సౌందర్య సౌందర్య ఉన్నది ఏమండీ షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు అసలు ఏం తప్పు జరిగింది నావల్ల,,,, నా షేర్ నాకిచెయ్యో అన్నాడు వంశీ సౌందర్య నా వల్ల ఏ విధమైన తప్పు జరిగిందా అక్కడ వంశీ పెళ్లికి ముందు మన మధ్య జరిగిన తప్పు వల్ల మన ఇద్దరికీ సమాజంలో మంచి పేరు వల్ల ఏ విధమైన పేరు చెడా కొట్టడం ఇష్టం ఉండదని నీతో పెళ్లి అని అన్నాడు దీంతో సౌందర్య సరే మనం విడిపోదాం నీ షేర్స్నా పేరు మీద రాసి ఇవ్వండి వంశీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నీ షేర్స్ నువ్వు రావు కానీ నా చేసి నేను రాయమంటారు రా ఇదేమి న్యాయం అండి సరే అని కాసేపు ఆలోచించి నాతో మీరు ఆర్నెల్లు మంచిగా ఉండండి గొడవ పడకండి నేను మీకు నీ షేర్స్ రాశిఇస్తాను అని అన్నది వంశి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు

దీంతో వంశీ టాపిక్ ని వదిలేసి జనరల్గా మాట్లాడదాం అని అన్నాడు అప్పుడు సౌందర్య మీకు ఏ విధమైన కలలు వస్తాయా అని అన్నది అప్పటి వంశీ నువ్వు ముందు చెప్పు తర్వాత నేను చెప్తా అన్నాడు ఎంతో సౌందర్య నేను ఒకరోజు పార్క్ లో ఉంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు అతడి పేస్ నాకు సరిగా కనబడలేదు అప్పుడు వంశీ ఇంతకీ ఎవడా దురదృష్టవంతుడు నీకు ఐ లవ్ యు చెప్పిన వాడు అని వెటకారంగా అన్నాడు అప్పుడు సౌందర్య మీరు నవ్వకుండా ఆ వెటకారం గా ఉన్నది ఎవరో కాదండి మీరే అని సౌందర్య నవ్వుతూ ఉంది ఇది విన్న వంశీ సినిమా స్టోరీ లు బాగానే చెప్తున్నావు దీంతో సౌందర్య మీరే చెప్పండి ఒకరోజు ఉదయాన్నే ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని గదిలోకి వచ్చింది అప్పుడు వంశీ నేను ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు కానీ ఆ అమ్మాయి నడుము కు పుట్టుమచ్చ ఉంది అది మాత్రమే చూసాను దీంతో సౌందర్య మీరు నడుము కింద పుట్టుమచ్చ చూసి మళ్లీ చూడలేని చెప్తారా ఒక్కసారిగా వంశీ షాక్ అయ్యాడు అప్పుడే సౌందర్య నిజమండీ చూస్తారా అని దీంతో వంశీ టాపిక్ అంటావ్ అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎలా ఉంది ఇంటికి వెళ్దాం అన్నాడు మర్నాడు వంశి ఆఫీస్ కి తొందరగా వెళ్ళాడు అప్పుడు సౌందర్య వంశీ ఆఫీస్ కి తొందరగా వెళ్ళాడు అని తను కూడా వెళ్ళింది అప్పుడు సౌందర్య ఆఫీస్ లో అంత ఎమర్జెన్సీ వర్క్ లేదు కదా ఇంత తొందరగా ఎటు వెళ్ళాడు ఆఫీస్ వచ్చాక ఇక్కడ మనిషి లేడు ఆఫీస్ అంతే తిరిగింది కానీ వంశీ ఎక్కడా లేడు తన ఫ్రెండ్ అయిన రవి ని పిలిచి సౌందర్య అడిగింది వంశీ ఎక్కడికి వెళ్ళాడు అని రవి ఏమో నాకు తెలీదు అన్నాడు అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ డిసిషన్ వంశీ లేకపోతే ఎమర్జెన్సీ తీసుకోవచ్చా వద్ద అని ఆలోచిస్తుంటే స్టాఫ్ అందరు తీసుకోండి అని అన్నది మీరు ఎలాగో వర్కింగ్ పార్ట్నర్ అలాగే మీరు వారి భార్య కాబట్టి తీసుకోండి అని అందరూ అన్నారు మళ్లీ వంశీ ఫోన్ ట్రై చేసున్నారు వంశీ ఫోన్ స్విచాఫ్ ఉంది దీంతో ఈవినింగ్ సౌందర్య కూడా ఇంటికి వచ్చింది అయినా వంశీ ఫోన్ స్విచాఫ్ ఉన్నది తప్ప కంగారు పడుతున్న సౌందర్యం చూసి వాళ్ల నాన్న రాంప్రసాద్ వంశీ ఎక్కడ అని అడిగారు కొద్దిసేపటికి వంశీ ఫోన్ రింగ్ అయ్యింది రవి ఫోన్ చేసి వంశీ సౌందర్య తీసుకున్న డిసిషన్ చెప్పాడు ఒక్క సారిగా కోపం తో ఇంటికి వచ్చే సౌందర్యం తిట్టాడు నేను లేకుండా నువ్వు ఆఫీస్ లో నా పర్మిషన్ లేకుండా ఎందుకు డిసిషన్ తీసుకున్నావు అన్ని చాలా గోల చేశాడు సౌందర్యం ఎంతో కన్వెన్షన్ చేస్తున్న వంశీ వినలేదు అప్పుడే సౌందర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని చూసుకున్నారు నలుగురు వీరి మాటల యుద్ధం లో వంశి ఆరోజు నావల్ల తప్పు జరగడం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాను లేకపోతే పెళ్లి చేసుకునే వాడిని కాదు అని అన్నాడు ఆ మాటలు విని శివ కుమార్ సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకోలేదు వంశ ఆరోజు జరిగిన తప్పు వల్ల చేసుకున్నాడా ఒక్కసారిగా కోపంతో ఉన్న శివకుమార్ వంశీ సౌందర్య మీద చేయి చేసుకున్నాడు కోపంతో ఉన్న శివకుమార్ వెళ్లి వంశీని కొట్టాడు తన కొడుకుని తన కళ్ళ ముందు పెట్టిన రాంప్రసాద్ శివకుమార్ తిట్టాడ అప్పుడు సౌందర్య వీరి మధ్య గొడవ అని ఆపాలని చాలా ట్రై చేసింది కానీ వంశి వీరు కొట్టుకోవడం చాలా ఆనందపడ్డారు సౌందర్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంది షేర్ స్థలం వీరి మధ్య తప్పు జరగడం వల్ల పెళ్లి చేసుకున్నాడు తప్ప వ వీనికి నీ మీద ప్రేమ లేదని గ్రహించిన శివ కుమార్ సౌందర్య ని తీసుకొని వెళ్ళాడు దీంతో రాంప్రసాద్ వాళ్ళ ఆవిడ నీరజ నాలుగు గోడల మధ్య జరగాల్సిన సమస్యని నలుగురిలోకి తీసుకరా మీరు చేసిన తప్పు రాంప్రసాద్ వంశీ ఇంటికి ఆజ్ఞాపించాడు ఏ విధంగా శివ కుమార్ కూడా వంశి వచ్చి తీసుకు వెళ్ళాలా అంతేగాని నువ్వు వెళ్ళకూడదు అని సౌందర్య చెప్పాడు


Rate this content
Log in

Similar telugu story from Romance