విజయాలు నీ సొంతం
విజయాలు నీ సొంతం
విజయాలు అనేవి ప్రతీవి నిన్ను వెతుక్కుంటూ రావు
నీకు నచ్చినవిధంగా తీర్చి దిద్దుకొని విజయాలుగా మలచుకో
అపజయాలు అనేవి నీ అనుమతి లేకుండానే రావచ్చు,
వాటిని సరిచేసుకొని, ముందుకి సాగిపోవాలి.
విజయాలు వరించాయని పొంగిపోకు,
అపజయాలు వెంటాడాయని కృంగి పోకు.
ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి కాస్త సమయం
పట్టవచ్చు నెమోకాని, నీకంటూ ఏర్పరచబడిన ఆ స్థానం
నీకొరకు వేచి చూస్తుంది అని మరిచిపోకు.
- బడే. రమేష్.
