STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తొలి వలపు

తొలి వలపు

1 min
254

నిను చూసిని క్షణానా        

నను నేనే మైమరచి పోయానా

మన ఈపరిచయానా

ఆశలన్నీ శ్వాసలేనా

బహుశా ఈవరం ఈజన్మది కాదేమో

నా ప్రేమ నీకు గాలిమేడ కావొచ్చు

నీటి మీద రాతగా తోచొచ్చు

నా తొలివలపే నీకిచ్చా

తుది వరకు రాసిచ్చా...


.‌.సిరి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance