పాఠశాల
పాఠశాల

1 min

209
అందమైన
నా బాల్యం
పాఠశాలలో
నా తోడై
నా నీడై
న న్ను
నడిపించిన
గురువు కి
పాదాభివందనంతో
కృతజ్ఞతలు
అర్పిస్తూన్నా.....