STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవే

నీవే

1 min
340

చుట్టూ ఎందరున్నా... 

చిట్టి మనసు వలచేది నిన్నే..


ఎదురుగా ఎందరు మాటాడుతున్న 

నా ఎద కోరుకొనేది నిన్నే..


తలమునకలయ్యే పనిలో ఉన్నా. 

నా ప్రాణం కొట్టుకొనేది నీకై..


నడిరేయిలో మధురమైన కలలెన్నున్నా 

నా కనులు చూడాలనుకొనేది నిన్నే..


నా అణువణువులో నెలవై ఉన్న రూపం నీవే..


మరువలేని జ్ఞాపకాలెన్నున్నా


జీవితంలో ఆనంద క్షణాలెన్నున్నా 

నా కనులలో కనిపించే సంబరం నీవే..


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance