నీకై నిరీక్షణ
నీకై నిరీక్షణ
నీకై చూసే కనులకు బాధ ఇంకా నువ్వు రాలేదని
నీకై చూసే మనసుకు బాధ నీ పిలుపు లేదని
నీకై చూసే చేతికి బాధ నీ స్పర్శ లేదు అని
నీకై చూసే కనులకు బాధ ఇంకా నువ్వు రాలేదని
నీకై చూసే మనసుకు బాధ నీ పిలుపు లేదని
నీకై చూసే చేతికి బాధ నీ స్పర్శ లేదు అని