STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ జతగా

నీ జతగా

1 min
275

తనకు నేను నీడగాజతగా వున్నా 

 నేనెప్పుడు అతిధి అనే భావనలో తాను 


తాను అప్పుడప్పుడు అతిధిగా వచ్చిన

వెన్నంటేఉన్నట్టు జతగావున్నట్టు బావనలే నాకు


మనస్ఫూర్తిగా మాట్లాడటం మాత్రమే నాకు వచ్చు

 మనస్సును నొప్పించకుండా మాట్లాడటం తనకు వచ్చు


అందరిలో నీవే గొప్పఅనడం నాకు వచ్చు అందరిలో

 నీవు ఒక్కదానివీ అంటూ మనస్సును అస్సలు      

నొప్పించడు చెప్పకనే పనులు చేసేస్తూ


ఏమని చెప్పను మధువును ఎప్పుడో తాగేశాను

దాని తాలూకు పరిణామాలు ఇంకా అనుభవిస్తున్న

వ్యసనమేగా మరీ అందుకే అనుభవిస్తున్న


నిర్మలంగానే వుంటుంది మనస్సు పైకి

భావ ప్రకంపనలన్ని లోపలే దాచి ‌...

... సిరి ✍️❤️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance