STORYMIRROR

siddu macharla

Fantasy

4  

siddu macharla

Fantasy

నేనే

నేనే

1 min
17

నేనే నా కలలకి దారి,

నేనే నా భయాలకు ధైర్యం.

పడిపోయినా లేచేది నేనే,

గెలిచినా నిలబడేది నేనే.

ఈ ప్రపంచంలో

నన్ను నమ్మేది చివరికి నేనే..


Rate this content
Log in

Similar telugu poem from Fantasy