నాకు ఇష్టం
నాకు ఇష్టం
నాకు ఇష్టం నాకు ఇష్టం
ననుఁ కన్నా నా తల్లి అంటే నాకు ఇష్టం
నను పెంచిన నా తండ్రి అంటే నాకు ఇష్టం
నాకు చదువు చెప్పే నా గురువుగారు అంటే నాకు ఇష్టం
నాకు ఆపదలో తోడుగా ఉండే నాకు స్నేహితులు అంటే నాకు ఇష్టం
ఇవ్వని నాకు ఇచ్చిన ఆ దేవుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం
