STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఊహలో

నా ఊహలో

1 min
374

నా ఊహల్లో నిలువెత్తు ప్రతిరూపం 


ప్రతిబింబించి అస్తవ్యస్తంగా గోచరిస్తుంటే


నా మస్తిష్కం ఆ రూపురేఖల బంధించి


రంగులేవో అద్ది సరిక్రొత్త రూపాన్నిచ్చి 


రవివర్మకు దొరకని చిత్రమైన చిత్రంతో 


మెరుగులు దిద్దుకుని స్పష్టంగా 

నా మనోఫలకంపై మెరిసింది.. బహు చిత్రంగా... తోచింది..


సుమా... అది ఎవరిదో కాదు...నీ ఛాయాచిత్రమేనమ్మా.... 


హృదయంతరాలలో ముద్రించబడిన 


నిన్ను విడదీసే శక్తి ఎవరికుంది మరణానికి తప్ప... 


ఏ చోట నువ్వున్నా.. నీ వెంటే నేనున్నాగా నీ స్వరం వినకున్నా ....నా 


మణనసు శూన్యమేగా అద్దమంటి నా చెలీ...!!


 నీ ప్రతిబింబం నేనే నెణచ్చెలి...!!


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance