మనస్సు
మనస్సు


ఆనందముతో ఉప్పొంగుతున్న ఆ క్షణం
చిిిిిరకాలము ఉంటె బాగుండునని అనిపిస్తుంది,
ఆ ఆశ తీరనిదని తెెెలిసి
మనస్సు చెప్పలేని వేదనతో కుమిలిపోతుంది,
ఆ సమయంలో నెె గుర్తుకువచింది
బాధ కూడా శాశ్వతము కాదని,
ఆ నిమిషం ఈ చిిన్ని గుండెకు అనిపించింది
నా ఆనందం, బాధ నా చేతిలో నెెెె ఉందని.