మౌన రాగం
మౌన రాగం


మౌన రాగం ధరించి
మీ ద్వారానికి వచ్చాను,
కావాలని ఏమి లేదు
ప్రపంచాన్ని చూసాను .
జయ గోవింద జయ జయ
జయ ముకుంద జయ జయ .
నిష్కామ భక్తి మీద
నా మనసు ఉండని
పూజా విధి తెలియదు
అశుద్థం నా కర్మని .( ౧)
జయ గోవింద జయ జయ
జయ ముకుంద జయ జయ .
జ్ఞానం భక్తి వైరాగ్యం
నిజమైన నా సుఖం
నేను ఉన్న , నా అజ్ఞానంలో
ఏడుస్తుంది నా ప్రాణం . (౨)
జయ గోవింద జయ జయ
జయ ముకుంద జయ జయ .