STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మాలలలో

మాలలలో

1 min
383

పచ్చని పచ్చికలో

వెచ్చని ప్రకృతిలో

చిక్కని తెల్లని వెన్నెలలో

చక్కని చెలికాడి వెతుకులాటలో

ఎడబాటు ఎండమావుల్లో

నిరీక్షణల నిలువుటద్దంలో

నేనున్నా కన్నా 

నీ రాకకై ఎదురుచూపుల మాలలలో..


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance