STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కవ్వించకు...

కవ్వించకు...

1 min
338

గుచ్చిగుచ్చి చూడకు

సిగ్గుమొగ్గను చెయ్యకు

కవ్వించి నన్ను విడువకు

గుబులురేపి వెళ్ళకు

నవ్వించి నన్ను ముంచకు

అలుసుచేసి ఆడకు

నడుంపట్టి దించకు

గుండెవేగం పెంచకు

గాలికూడ దూరనీకు

నీకూనాకూ మధ్యకు...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance