ఇది నా ప్రేమ కథా చిత్రం😘😘__-
ఇది నా ప్రేమ కథా చిత్రం😘😘__-


ఓ మైనా నిన్ను చూసినా ఆ క్షణాన నన్నుబ్నేను మార్చి పోయెనా......
నువ్వు మొదటిసారి నేను చూసినప్పుడు పక్కనున్నా వారికి ఎలా కనిపించావో నాకు టెలిలేదు కానీ నా కళ్ళకి మాత్రమే ఆ దివి నుండి ఈ భూమికి దిగివచ్చినా ఓ దేవా కన్యలా అనిపించావు.......
అప్పుడే నేను ఫిక్స్ అయ్యా నువ్వే మా అమ్మకి కోడలివాని .....
నిన్ను మీ ఇంటి దగ్గర తిడుతారేమో గానీ మా ఇంటికి వచ్చాక నిన్ను మా అమ్మ కోడలిలా కాదు కాబట్టి కూతురులా చూసుకుంటాది ఎందుకంటె మా అమ్మ నాన్నలకు కూతురు ఎవరు లేరు కదా అందుకే నిన్ను కూతురు లా చూసుకుంటారు
నిన్ను చూసింది ఒక్కసారి కానీ అప్పుడు మనం కలిసి గడిపిన ఆ కహన్నలు నాకింకా ఇప్పటికి నా కన్నులలో మెదులుతున్నాయి........
ఓ చలీ న
ువ్వే నా బార్యా వాణి నే ఫిక్స్ అయ్యనే నా మాసిలోని గదిలోనా.....
నువ్వుంటావు అంతో అందంగా నువ్వు లేకుండ నేను ఉండలేను ఒక్క క్షణమైనా ......
నీ కన్నులు ఉంటాయి చిన్నగా నువ్వే నా గుండెవుగా😘😘.....
కానీ నువ్వు నన్ను అర్దం చేస్కోలేదుగా అది నా దరిద్రముగా 😔😔😔....
నువ్వు నా గురించి ఏమనుకున్నావో టెలిలేదు గా కానీ నువ్వే నా పెళ్లాముగా 😁😁😁వస్తావు గా మా ఇంటికి .....
నీకు నచ్చినంత చదువు పిస్తాను గా ఎందుకంటే నువ్వే నా ప్రాణము గా😎😎😎....
రోజు నిన్ను కాల్వాలని ఉంది కలవడానికి వచ్చాను గాని నువ్వు ఎప్పుడు నన్ను చూడవుగా😜😜😜....
JAI_HINDH.......
JAI_JAWAAN_JAI_KISAAN......