😔.చివరి హృదయ కానుక.😔
😔.చివరి హృదయ కానుక.😔
పుట్టినప్పుడు నుంచి సంవత్సరాలు మరుతున్నా బంధాలు, బంధువులు, ప్రేమలు, ఆప్యాయతలు, మారుతున్న కానీ నా బాధలు మారవెందుకో..
నన్ను నేను ప్రశ్నించుకున్నా కానీ
సమాధానాలు దొరకవు ఎందుకో..
కన్నీరు జారుతున్న గుండే రోదిస్తున్న
నా హృదయం మౌనాని వీడలేక పోతుంది...
తల్లిదడ్రులను గౌరవించు ప్రేమించు నేను తప్పు అనను,
అలాంటప్పుడు ఇంకొరిని ప్రేమించ కు...
తల్లిదండ్రుల మాటని జవదాటకు నేను కాదు అనను,
కానీ అలాంటప్పుడు ఇంకొకరికి మనసు ఇవ్వకు...
నీకు డబ్బు అవసరం నేను కాదు అనను. కానీ,అదే డబ్బు వాడికి అవసరమైతే ,వాడు నీకోసం ఎంచేస్తునాడో ఒక సారి ఆలోచించావా..
నీకోసం...
ఆలోచించని క్షణం లేదు ..
ఎడ్వాని రాత్రి లేదు....
కలవరించని కలా లేదు...
ఇది కూడా నా కన్నీటితో రాస్తున్నా..
నిన్న ఎడిపించలని కాదూ..
నా హృదయ భావాలు చెప్పకుండా వెళ్ళిపోతానేమో అని..
అందుకే ఎప్పుడూ ఎమి అనిపించిన వెంటనే చెప్పేస్తున్నా.

