STORYMIRROR

bhaskar powerstar

Crime

4  

bhaskar powerstar

Crime

నమ్మకద్రోహం

నమ్మకద్రోహం

2 mins
474

అందరకీ నమస్కారం! కథలోకి వెళ్దాం.

అనగనగా ఒక ఊరులో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు.శివ మరియు శీను.వీరు ఇద్దరు రోజు కలిసి ఒకే దగ్గరకు పనికి వెళుతువుండేవాలు. శీను శివ కంటే ముందు నుంచే ఆ పని చేస్తూండేవాడు. అందుకని శివ సాయం చేయమని శీను ని అడిగాడు.అందుకు శీను ఒక ఒప్పదం మీద ఒప్పకున్నాడు.ఆ ఒప్పందం ఏమిటి అంటే శివ కి వచ్చే ఆదాయం లో తనకు సంగం ఇవ్వమని అడిగాడు. దానికి శివ కుడా ఒప్పుకున్నాడు.అలా ఒక 4నెలల పాటు వాళ్లు కలిసే పనికివెళుతున్నారు.ఇంతలో ఒక రోజు శీను ఎవరికో డబ్బులు ఇవ్వాలి కానీ తన దగ్గర లేకపోడంవంతో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఫోన్ చేసి శీను నీ తిడుతూ ఉన్నాడు. అప్పుడు శీను వచ్చి శివ తో అడిగాడు.శివ ఒక 10000 ఎమౌంట్ ఉంటే ఇవ్వు నీకు 3 డేస్ లో ఇస్తాను అన్నాడు. అప్పుడు శివ సరే ఇద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నాం నాకు ఎంతో సాయం చేసాడు కష్టం అంటున్నాడు కదా అని శివ డబ్బు ఇచ్చాడు.అప్పుడు శీను సమస్య తిరిపోయింది.3డేస్ అయిన తర్వాత అడిగితే లేదు మళ్లీ నెలలో ఇస్తా అన్నాడు శివ సరేలే ఏదో ఇబ్బంది ఉందేమో అని ఊరికే అయిపోయాడు. తర్వాత ఒక రోజు శివకి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు శీనుని సాయం చేయమని అడిగాడు అప్పుడు శీను చేస్తా అని చేయలేదు. అప్పుడు శివ ఒక్కడే ఇబ్బంది ఆ ప్రాబ్లమ్ నుండి బయట పడ్డాడు.అలా చాలా సార్లు శివ శీను కి సాయం చేసిన శీను మాత్రం ఒకసారి కూడా శివ కి సహాయం చేయాలేదు. 3 రోజులో ఇస్తాను అన్న డబ్బు 3 నెలలు అయిన రాకపోవడం మరియు ఆపదలో అదుకోకపోవడంతో.శివ ఫోన్ చేసి డబ్బులు అడిగాడు.అందుకు శీను చాలా పొగరుగా సమాధానం చెప్పి 15రోజులు టైం ఇవ్వమన్నాడు శివకి కోపం వచ్చి గట్టిగా తిట్టి 15 రోజులు కాదు 20రోజులు టైం ఇస్తాను నా డబ్బు నాకు ఇవ్వు లేదు నీకు అప్పుడు చెప్తా అని ఫోన్ కట్ చేసాడు........ part-2 coming soon


    


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Crime