💕 నీ జతలో ❤
💕 నీ జతలో ❤
ప్రేమే ప్రాణంగా అనుకొని ప్రేమించిన అమ్మాయి
ప్రేమని చులకనగా చూసే అబ్బాయి
ఆమెను ప్రేమించాను అని ప్రతిక్షణం చెప్పిన
దాన్ని నిర్లక్ష్యం చేశాడు
అతని కోపము అహంకారం...
ఆమెని విపరీతమైన స్థితులలో
తీసుకుని వెళ్లి నిలబెట్టింది
ఆమెకు తెలియకుండానే
ఇంకా ప్రాణంగా ప్రేమించే ఇంకొకరు
పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేటటువంటి టైప్
ఆమె ని చూసినప్పటినుంచి గుండెల్లో పెట్టుకొని
ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అతను
ఆమె పాదాలను తాకిన ధూళి సైతం
అపురూపం అతనికి...
అపురూపమైనది
తన సొంతమైన నిర్లక్ష్యం చేసే ఇంకొకరు
ముగ్గురి మధ్య నడిచే ప్రేమ కథ
చూద్దాం ఎవరికి ఎవరో
ఎవరు ఎవరికి సొంతము అవుతారో

