STORYMIRROR

my dream stories

Drama Romance Tragedy

4  

my dream stories

Drama Romance Tragedy

నేను ఓ ఆత్మ

నేను ఓ ఆత్మ

7 mins
246

కథ అనేది మనిషి కీ ఉంటుంది మాను కు అనుకుంటుంది కానీ ప్రాణం మాత్రం మనిషి కే ఉంటుంది. అదే కథ యొక్క గొప్ప తనం ఎంత చెప్పినా తక్కువే. అన్వేషణే ప్రధానంగా...

నేను ఒక అన్వేషణ....

ఒక రోజు ఉదయం 9 గంటలకు ఒక ప్రముఖ రచయిత ఇంటి దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు.

అతను దిగుతూ అందరూ బాగున్నారా అనే సంభాషణతో చెబుతున్నాడు

అలా అందరూ కూర్చున్నారు.

మొదటి వ్యక్తి లేచి,, సార్ మీరు రాసిన అన్నిy పుస్తకాలు ఆత్మ అనే క్యారెక్టర్ మీరు సృష్టించారు.

ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా? 

ప్రత్యేకత అయితే ఏమీ లేదు.

ఈ ప్రపంచ మానవాళి మనం అంటే దానికి కారణం ఆత్మ. జీవితాన్ని నిలబెట్టేది ఆత్మ జీవితాన్ని చెడా కొ ట్టేది ఆత్మ.

అంటే ఆత్మ గురించి తెలుసుకోకుండా ఇంకా ఎవరు గురించి తెలుసుకుంటారు

ఇప్పుడు న్యూస్ రిపోర్టర్: అంటే ఆత్మ లేనిదే జీవితం లేదు అంటారా? కాదు అని మీరు అంటారా

,, మీరు ఇంతవరకు ఎన్ని పుస్తకాలు రాశారు? 

వెయ్యికి పైగా రాశాను

ఈ మధ్యకాలంలో ఏ పుస్తకాన్ని రాస్తున్నారు 

నేను ఓ ఆత్మ అనే పుస్తకాన్ని రాస్తున్నాను

ఆ పుస్తకం ఎంతవరకు వచ్చింది సార్? 

చివరి వరకు వచ్చింది ఇంకా పూర్తికాలేదు.

,, ఆ కథ ఎలా ఉంటుంది.? 

ఇది ఒక ఆత్మతో కూడిన కథ. మనిషి వల్ల ఆత్మ ఏర్పడుతుంది అదే మనిషి ని కాపాడటానికి స్నేహ బంధానికి తోడ్పడుతుంది. ఇలానే ఉంటుంది ఈ కథ

నాకు ఇప్పటి వరకూ రాసిన కథల్లో ఇదే నా కల.

ఈ కథ పూర్తి చేసి దీన్ని ప్రకటించడమే నా కర్తవ్యంగా పెట్టుకున్నాను

థిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ స్టోరీ 

ఈ కథను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు సార్.

ఇంకా ఒక నెల పడుతుంది.

అలా ఆ కార్యక్రమం అయిపోయింది

ఇది జరిగిన సాయంత్రానికి ఆయన ఓ పని కారణంగా కారులో బయలు దేరాడు.

ఆ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి యాక్సిడెంట్ అవుతుంది.

అలా ఆయన మరణించారు.

దేశం ఒక రచయితను కోల్పోయింది.

అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఒక నెల గడిచింది......

తన కల అలానే మిగిలిపోయింది. తన పుస్తకం అక్కడితో ఆగిపోయింది.

తన పుస్తకాలను ప్రముఖ గ్రంథాలయంలో ఉంచారు. ఇలా ఉండగా ఒక పెద్ద సంస్థ ఒక కాంపిటీషన్ పెట్టింది.

కథల పోటీ.

ఆ కథలు వందల మంది రాశారు

వాళ్లలో ఇద్దరు మాత్రమే సెలక్ట్ అయ్యారు

ఆ సంస్థ వాళ్లు ఆ ఇద్దరి పేర్లను ప్రకటించారు

మిస్టర్ విక్రమ్ మిస్సెస్ శృతి. అనే వారు ఈ పోటీల్లో విన్ అయ్యారు. ప్లీజ్ హ్యాపీ వెల్కమ్. వాళ్ళు ఇద్దరు వచ్చి ఆ ప్రైజ్ మనీ తీసుకుంటారు. 



ఆ తర్వాత వాళ్లు ఇద్దరూ ఓ కాఫీ కేఫ్ లో కలుస్తారు. 

విక్రమ్: హయ్ నా పేరు విక్రమ్. నైస్ టు మీట్ యు మిస్ శృతి.

శృతి: హలో అవును మీరు ఎప్పటినుంచి కథలు రాయడం స్టార్ట్ చేశారు.

విక్రమ్: నేను చిన్నతనం నుంచి కవితలు రాయడం మొదలు పెట్టి అలా కథలు రాయడం మొదలు పెట్టాను మీరు ఎప్పటినుంచి? 

శృతి: నేను కూడా అంతే కానీ మీ లాగ కవితలతో మొదలు పెట్టలేదు. మనుషుల మనో భావన తెలుసుకొని కథలు రాయడం మొదలు పెట్టాను.

విక్రమ్: ఓకే ఇంత వరకు ఒక పుస్తకం రాశారు? 

శృతి: అఫ్కోర్స్, ఇంతవరకు ఒక్క పుస్తకమైన రాయలేదు కానీ పుస్తకాలు చదవడం చాలా ఇష్టం మీరు రాశారా? 

విక్రమ్: అవును రాశాను కానీ ఆ పుస్తకం ఇంకా గుర్తింపు పొందలేదు..

శృతి: ఆ పుస్తకం పేరు? 

విక్రమ్: సరస్వతి పురం. అది ఒక ఊరు గురించి రాశాను

శృతి: ఓకే కాంపిటీషన్ విన్ అవుతారని మీరు అనుకున్నారా?

విక్రమ్: లేదండి. కానీ నాకే వస్తుందని ఎక్కడో ఒక చిన్న ఆశ అంతే.

శృతి: ఓకే సరే రేపు మీట్ అవుదాం. ఈ సమయానికి లైబ్రరీ లో... ఓకే బాయ్..

విక్రమ్: ఓకే బాయ్..



           నెక్స్ట్ డే మార్నింగ్

ప్రముఖ రచయిత ఇంట్లో వేరే వారు చేరారు. ఆయన వస్తువులు వాళ్ళ బంధువులకి అందజేశారు.

రాసిన పుస్తకాలు అన్నీ లైబ్రరీలో పెట్టించారు.

ఇలా ఉండగా ఆ రోజు ఉదయాన్నే,, విక్రమ్ గ్రంథాలయంలో కి వస్తాడు. లైబ్రేరియన్ దగ్గరికి వెళ్లి కొత్త పుస్తకాలు వచ్చాయి అని అడుగుతాడు.

అతను వచ్చాయి అన్నట్టు చెయ్యి పుస్తకం వైపు చూపించాడు. అక్కడికి విక్రమ్ వెళ్లి ఒక్కొక్క పుస్తకం చదవడం మొదలుపెట్టాడు అక్కడికి విక్రమ్ వెళ్లి ఒక్కొక్క పుస్తకం చదవడం మొదలుపెట్టాడు ఇంతలో శృతి వచ్చింది.



శృతి: హాయ్ విక్రమ్ ఏంటి బిజీ నా....

విక్రమ్: అదేమీ లేదు, కొత్త పుస్తకాలు వచ్చాయి. అందుకే చదువుతున్నాను.

శృతి: ఏంటి ఆ పుస్తకాలు? 

విక్రమ్: pattabhiram రచించిన పుస్తకాలు చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

శృతి: ఎందుకు అంత ఇంట్రెస్ట్ గా ఉన్నాయి.

విక్రమ్: ఎందుకంటే ప్రతీ కథలోనూ ఆత్మ అనేది ఉంటుంది నాకు ఆత్మకథ అంటే చాలా ఇష్టం.

శృతి: ఆత్మలు దయ్యాలు అంటే నీకు భయంలేదా? 

విక్రమ్: చాలా భయం. కానీ ఇలాంటి కథలు చదవాలంటే ధైర్యం చాలా ఎక్కువ.

శృతి: ఏమో నువ్వు నీ ఆత్మ ఎలాగైనా చావండి నేను వెళ్తున్నా నువ్వు చదువుకో..



( శృతివెళ్ళిపోయింది)

విక్రమ్ కథలు చదువుతూ ఉంటాడు ఇంతలో పుస్తకం row నుంచి ఓ పుస్తకం తన కాళ్ల దగ్గర పడుతుంది అతను ఏంటి అని చూస్తాడు. ఓ పుస్తకం చేతికి తీసుకుంటాడు ఆ పుస్తకం పేరు నేను ఓ ఆత్మ అని ఉంటుంది మొదటి పేజీని ఓపెన్ చేసి చూస్తాడు (ఇలా ఉంటుంది...)



,,,,, నా గురించి తెలుసుకోవాలి అంటే నేను రాసిన డైరీలో కొన్ని అక్షరాలు అని చెప్పవచ్చు నా పేరు సూర్య ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం నాకు చాలా ఇష్టం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీ కి వెళ్లాలి. ఈరోజే నా మొదటి రోజు బైక్ పైన అలా వెళ్తున్నాను ఇంతలో అమ్మాయి నా బైకు అడ్డంగా వెళ్ళింది నేను లారీ కింద పడుతున్నాను.

సగంలో తప్పింది. నేను వెనుక చూశాను. తను కనిపించలేదు.

అదే ఆలోచనతో నేను కాలేజీ కి వెళ్ళాను. నేరుగా వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చున్న క్లాస్ జరుగుతుంది. ఇంతలో ఆ అమ్మాయి డోర్ దగ్గర్నుంచి, మే ఐ కమింగ్ సర్ అంటూ ఒక శబ్దం నాకు వినిపించింది. దానికి నేను ఆలోచించి తేరుకున్నాను.

డోర్ దగ్గర చూశాను. ఆ అమ్మాయి నేను అలానే చూస్తున్నాను.

మేడం ఆ అమ్మాయిని పేరు అడిగింది. స్వప్న అని అనింది. అలా ఆ క్లాస్ అయిపోయింది. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నా పేరు సూర్య. మీ పేరు చాలా బాగుంది. ఏ ఊరు మీది అని అడిగాను. తను వైజాగ్ అనింది. అలా నాకు పరిచయం అయింది. మొదటి పరిచయం లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తన గురించి నేను నా గురించి తను తెలుసుకొని అది ప్రేమగా మారింది. ఒక రోజు మా కాలేజీలో ఫ్రెషర్స్ డే ఫంక్షన్ జరుగుతుంది. రేపు అనగా ఈరోజు, నేను తనతో మాట్లాడా ను, ఆ రోజు అందరూ డ్యాన్స్, పాటలు పా డతారు, నువ్వు ఏదైనా పడొచ్చు కదా అని స్వప్న అం ది , నేను ట్రై చేస్తా ఆ రోజు అని ఆమెతో అన్నాను, అలా ఆ రోజు రాత్రి ఎంతగానో ఆలోచించాను తన కోసం ఒక పాట రాయాలని నిర్ణయించుకున్నాను, తన గురించి ఒక పాట రాయ లని అనుకున్నాను, రాశాను.

ఉదయం అవ్వగానే అందరూ కాలేజీకి వచ్చారు, తను మాత్రం రాలేదు. నేను తనకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతలో ఒక మెరుపు, తను వచ్చేసింది. తను రాగానే నాలో ఏదో పులకరింత. కీరవాణి సంగీతం ఒకసారి నా చెవులకి వినిపించింది. అనిపించింది కూడా.. ఇలా ఉండగా ఫంక్షన్ స్టార్ట్ అయింది. సార్లు, మెడా లు అందరూ స్పీచ్ లు ఇచ్చారు. ఆ తర్వాత నా వంతు వచ్చేసింది. నేను స్టేజి ఎక్కాను. నేను ఒక అమ్మాయి గురించి పాట పాడా బొ తున్నాను. ఆ అమ్మాయి ఎవరో నేను తర్వాత చెప్తాను. అలా చెప్పగానే అందరూ పాడు పాడు అని ఒకటే చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు. తను మాత్రం

పాడు సూర్య అంటుంది.

తనకోసం నేను పాడాను.

               song:

అటూ ఇటూ చూస్తున్న..

నేను నిన్నే చూస్తున్నా.

కలవర పెడుతున్న..

నీ కలలే కంటున్నా..

మనసే వింటున్నా..

నా మదిలో నువ్వు నా.

ప్రేమతో చూస్తున్నా...

నేను నీతో ఉంటున్న... 

                  అటూ ఇటూ చూస్తున్న...

వెన్నెల జాబిలి నాకోసం వచ్చింది.

మనసే వర్ణ అనగా చెల్లి దగ్గరికి వచ్చింది..

ప్రేమను అందించి అను మతులు తోసింది.

ప్రేమే మధురం గా నా గుండెను తాకింది..

                   అటూ ఇటూ చూస్తున్న....

ఆకాశంలో నా ఓ తార ఉండేది..

చూపే మధురంగా సఖి నా వంకే చూసింది..

నన్నే బంధించి నా చుట్టూ తాను ఉంది..

ప్రేమతో తన చేతులతో నా గుండెను తాకింది...

ఆ స్పర్శతో నా మనసే చెల్లి దగ్గరికి వెళ్ళింది...

                   అటూ ఇటూ చూస్తున్న...

( అలా పాట ముగిసింది...)

అందరూ చప్పట్లతో మతి పోగొట్టారు. 

తను ఎంతో సంతోషంగా ఉంది.

తను నా దగ్గరికి వచ్చి, పాట బాగా పాడావు. ఎవరు ఆ తను అనింది. నువ్వే అన్నాను. తను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు తను నా దగ్గరికి వచ్చి, ఇది ఏమంటారో నాకు తెలీదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పటికి నాకు తెలిసి వచ్చింది

అనేసింది. నేను ఇది ప్రేమే అన్నాను. ఆ ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగింది కొన్ని రోజులు...



ఆ తర్వాత.. వాళ్ల నాన్న ఓ పని మీద రమ్మన్నారు అని నాకు చెప్పింది తను.

సరే బంగారం వెళ్ళు అని చెప్పాను. స్వప్న నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నేను కాలేజీ కి వెళ్తూ వస్తూ ఉండే వాడిని. రోజు ఫోన్ చేసేది.

అలా కొద్ది రోజులకి, ఏమైందో తెలియదు, ఫోన్ చేయలేదు, బిజీగా ఉంటుందని నేను పెద్దగా పట్టించుకోలేదు. మెసేజ్ పెడితే రిప్లై కూడా లేదు. నాకు దిక్కు తోచడం లేదు.



ఏం చేయాలో తెలీక

స్వప్న లేని జీవితం నాకెందుకు అనుకుని, వాళ్ల ఊరికి బయలుదేరాను. మా ఊరికి వెళ్లగానే,, ఓ పెద్దాయన, ఎదుర వస్తున్నారు.,, ఇదిగో తా తా ఇక్కడ స్వప్న అనే అమ్మాయి ఇల్లు ఎక్కడ.? 

దానికి ఆ పెద్దాయన, ఆకాశం వైపు చూసి వెళ్ళిపోయాడు. ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఆకాశం వైపు చూస్తున్నాడు అని నేను అనుకున్నాను

మేము చూడలేమ అని నేను చూశాను. చూశాను ఆకాశం నీలంగా ఉండి అయితే,, 

అని నేను ముందుకు కొనసాగా ను. మరో మహిళ వచ్చింది ఎదురుగా..

నేను అదే ప్రశ్నను అమెను అడిగాను..

ఆమె ఇంటిని చూపించింది. నేను ఇంటికి వెళ్ళాను.

డోర్ కొట్టాను, ఒక అతను డోర్ తీసి ఎవరు కావాలి బాబు అన్నారు.? ఇక్కడ స్వప్న అనే వారు ఉండేవారు. వాళ్లు ఓ నెల ముందు కాలి చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లాలో తెలీదు. మేము ఈ మధ్య వచ్చాం. చెప్పాడతను.

నేను వెనక్కి తిరిగి ఆ ఊర్లోనే బ్రిడ్జి ఉంది అక్కడ కూర్చుని ఉన్నాను. నా కనుల చూపు మేరలో ఏదో అలికిడి జరిగింది అనిపించింది. చుట్టూ చూశాను ఎవరూ లేరు. కానీ ఏదో మర్చిపోలేనిది తిరిగి వచ్చినట్లు కావాలి అనుకున్నది దగ్గరికి వచ్చినట్టు అనిపించింది.



ఇంతలో ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించింది. వెనుకకు తిరిగి చూశాను. స్వప్న నడుచుకుంటూ వస్తుంది.

ఎప్పుడు వచ్చావు సూర్య? బాగున్నావా? 

ఇప్పుడే వచ్చాను. ఏం మేడం ఫోన్ లేదు ఏమి లేదు నీ దర్శనం మాకు దొరకదా? 

నా ఫోన్ పోయింది, ఆ నెంబర్ నీకు గుర్తు లేదా? 

లేదు.

ఫోన్ లో ఉంది. ఓకే అది సరే. నిన్ను చూడగానే నేను మళ్ళీ పుట్టినట్లు అనిపించింది.

మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ మీరు ఊరెళ్ళి పోయారు అని చెప్పారు. అమ్మ నాన్న ఊరు వెళ్లారు నేను మాత్రం యీ క్కడ ఉన్నాను. ఇల్లు మారాము వేరే చోట ఉన్నాను. రే వెళ్దాం పద

అమ్మ నాన్న వచ్చేవరకు ఉండగలవా? 

ఉంటాను నువ్వు ఉండమంటే. చూసే వాళ్ళు ఏమనుకుంటారు. ఏమీ అనుకోరు.

మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు స్వప్న.

నేను అమ్మ నాన్న ఓ చెల్లి. ఎందుకు అలా అడిగావు, 

తెలుసుకుందామని.

రాత్రి అయింది.

స్వప్న చీర కట్టుకొని వస్తుంది.



ఎలా ఉన్నారు సూర్య. ఓ సూపర్ చాలా బాగుంది. తెలుసా.

థాంక్స్ భోజనం చేస్తారా సార్ గారు.

అయితే నాకేమీ లేదా? 

అంటే? 

అదే ఓ ముద్దు. ఓ hug



తర్వాత  ఇప్పుడు డిన్నర్..

ఓకే

అని అన్నం తింటాడు. గ్లాస్ తో పాలను ఇస్తుంది. ఆ పాలను తాగి మత్తు లోకి జారుకుంటారు. 

    morning:

లేవగానే ఎవరు వుండరు. స్వప్న ఏక్కడ వున్నావు ఇలారా (అక్కడ కనిపించదు. ) ఆటు గా ఓ పెద్దాయన వెళ్తున్నారు. ఎవరు బాబు నువ్వు? 

నేను అనే లోపు, సూర్య ఇలా రా అని లోపల నుంచి పిలుపు వినిపిస్తుంది. ఏమిటి తను, అని అక్కడ నుంచి వెళ్లి పోతాడు. 

ఓ ఈ క్కడ వున్నావా. 

బంగారం నీతో మాట చెప్పాలి. 

ఏంటి? 

ఏమి లేదు రాత్రి ఏమి జరిగింది.? 

చేసింది అంత చేసి మళ్ళీ నన్ను అడుగుతావా. 

ఆ లా జరిగిందా. 

నువ్వు డ్రెస్ లో కూడా చాలా బాగున్నావు. 



పొగిడిన ది చాలు. 

ని ను వెంటనే పెళ్లి చేసుకోవాలి. అనిపిస్తుంది. 

మీ అమ్మ నాన్న లను ఒప్పిస్తాను 

సరే టిఫిన్ చేస్తారా తమరు. 

ఓకే... 

పిల్లలు ఆడుకుంటున్నారు. రేయ్ పిల్లలు ఇటు మీ అక్క వచ్చింది చూసారా. 

ఏ అక్క. 

మీ స్వప్న అక్క 

వామో స్వప్న అక్క ... పిల్లలు అక్కడి నుండి వెళ్లి పోతారు. 

పిల్లలు లకు ఇంత గా భయ్యం పెటింది. 

ఇలా కొద్దీ రోజులు గడిచింది. 

ఒక్క రోజు స్వప్న ఇద్దరం ఊరు చూడడానికి వెల్లము. 

ఇంతలో ఒక్క బ్రిడ్జి కనిపించింది. ఇద్దరం మాట్లాడుకుంటాం. 

ఇంతలో నా కళ్ళు జరింది. కాలువల వచ్చింది. స్వప్న ఏడుస్తుంది. 

నన్ను స్వప్న హాస్పిటల్ కీ తీసుకొని వేలింది. ఇంతలో స్వప్న అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇలా ఉండగా, అక్కడికి ఆ ఊరిలో పెద్దాయన వచ్చిండు. బాబు ఇది ఎలా జరిగింది. జరిగినది అంత చెప్పాను. 

అమ్మాయి పేరు స్వప్న. 

స్వప్న నా? నిజంగానే వచ్చిందా? 

అవును. వచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోబోతు నము. 

నీకు ఏమి అయినా పిచ్చ స్వప్న చచ్చి పోయి చాలా రోజులు అయింది. 



ఏంటి మీరు చెప్పేది మీకు పిచ్చి పట్టిందా? 

ఇలా మాట్లాడుతున్నారు. 

నిజము బాబు. ఏడుస్తూ చెప్పాడు. 

ఇప్పుడే వస్తా అని వెళ్ళింది. మీరు ఇలా చెబుతూనారు. 

ఏంటండీ మీకు వాళ్ళ ఫ్యామిలీ కీ పడదా? 

చనిపోయి చాలారోజులు అయింది బాబు. అది అంత ని భ్రమ. 

సరే ఇక వెళ్ళండి నేను నమ్మాను. 

ఆ పెద్దాయన ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతూ నాడు. 

అప్పుడు నాకు ఒక్క డౌట్ వచ్చింది. టెస్ట్ చేస్తే సరిపోతుంది అని. స్వప్న ఈ గ్లాస్ పట్టుకో అన్నాను. నా కోసం ఏమి ఆలోచించ కుండా ఆ గ్లాస్ పట్టు కుంటుంది. .

ఆ గ్లాస్ ఒక్కసారి గా కింద పడిపోతుంది. 

అప్పుడు అర్థం అయింది. 




ఆ పెద్దాయన చెప్పింది. 

ఆశర్యనికి లోనైనా మత్తు లోకి జారుకున్నాను.

ఆ తరువాత......

పుస్తకం లో అక్షరాలు కనిపించవు. 




(కథ అయిపోయి ఉంటుంది)

                 story is not completed 

అని ఉంటుంది. 

విక్రమ్ ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. మీరు అలాగే ఆలోచించండి.             


ఇంతటి అయిపోలేదు. దీనికి continuous ఉంది. 


part2 కోసం wait చేయండి


త్వరలో part2 తో ముందుకు వస్తా...... 

అంత వరకు bye bye..... viewers...

ఇది నా own story...... 

plese follow me....

            read it feel it.....


Rate this content
Log in

More telugu story from my dream stories

Similar telugu story from Drama