మేఘన
మేఘన
ఓపెన్ చేస్తే
ఒక దట్టమైన అడవి
అడవిలోంచి చిన్న,మధు,రాజు ముగ్గురు విద్యార్థులు , వల చేతిలో మూడు బ్యాగ్ లు పట్టుకొని పారిపోతారు
వల వెనుక పోలిసులు వస్తుంటారు ఆలా పరిగెడుతూ మధ్యలో రాజు జారీ దొర్లుకుంటూ పక్కనే వున్న రాయని తగిలి పడిపోతాడు
పడ్డ వెంటనే మధూ.... అని చాలా గట్టిగా అరుస్తాడు
వెంటనే మధు చిన్న వెనక్కి వచ్చి రాజుని గట్టిగా పట్టుకొని ,రాజు రాజు రాజు రాజు అని ఏడుస్తారు కాని రాజు అప్పటికే చనిపోతాడు
మధు: రెయ్ చిన్న పదరా పోలీస్ లు వస్తున్నారు పదా పెరిగేట్టు
చిన్న : మధు రాజు రా వాడు చనిపోయాడు రా
మధు: రేయ్ రారా పోలీసు లు వస్తున్నారు రా....
ఆలా పరిగెడతారు చాలా దూరం వెళ్లక వెదురుగా పోలీసులు వచ్చి పాటిస్తారు
పట్టుకొని కార్ లో కి తీసుకొని వెళతారు
అపుడు వాళ్లకి భోజనం పట్టు కొని ఒక వ్యక్తి వస్తాడు వల వైపు చూసి
ఎందుకు రా మీకూ ఏజ్ లో ఎందుకు ఇలాంటి పనులు, మీ లైఫ్ కోసం అలోచించారా.
అసలు ఎవరూ మీరూ ఎక్కడ నుండి వచ్చిరు ఏంటి మీ కథ.
