లాస్ట్ మెసేజ్
లాస్ట్ మెసేజ్
ఈవాల చెల్లి ఫీజ్ కి లాస్ట్ డేట్. ఎలా అయినా కట్టెయ్యలి అనుకుంటూ ఆలోచిస్తున్న రాజు ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఒక పని చేస్తే 50000 ఇస్తురు. వెంటనే ఒనర్ ని కలిశాడు. ఏంటి ఆపని అని అడిగాడు రాజు. ఒక బ్యాగ్ ని షాపింగ్ కాంప్లెక్స్ లో పెట్టి రవళి . అని బదులు ఇచ్చాడు ఓనేర్. రాజుకి బాగ్ లో ఏమి ఉందో అని అనుమానం వచ్చి బాగ్ లో ఏమి వుంది అని ఎదిగాడు. దానికి ఓనేర్ ఈపని చేస్తే 2 లక్షలు ఎం వుంటే నీకెందుకు అని బదులు ఇచ్చాడు. దానితో రాజు నా చెల్లి కి చదువు , పెళ్లికి డబ్బులు సరిపోతాయి.మా చెల్లికోసం నేను దిగులు పడనవసరం లేదు.అంటూ సంభర పడ్డాడు రాజు. బాగ్ ని తీస్కొని బయలు దేరాడు రాజు. దరి మధ్యలో చెక్ పోస్ట్ వుంది.రాజు కి బాయం వేసి ఓనేర్ కి తెలియ కుండ బాగ్ ఓపెన్ చేసి చూసాడు. అందులో బాంబ్ వుంది . రాజు చాలా భయాడిపోయాడు.తనకి వల్ల చెల్లి భవిష్యత్ కోసం ఏం చేసినా తప్పు లేదు అనిపించింది. రాజు కి డబ్బు చాలా అవసరం .అందుకు ఎలాగో చెక్ పోస్ట్ క్రాస్ చేసి షాపులో పెట్టేయాలి అని అనుకుంటాడు. నా జీవితంలో మళ్ళీ ఎలాంటి తప్పు చెయ్యను నా చెల్లి మీద వొట్టు అనుకుంటూ తనని తను సమర్ధించుకుంటడు రాజు . చెల్లి ఫోన్ చేస్తుంది కానీ రాజు కి బాయం వల్ల ఫోన్ సైలెంట్ లో పెడతఅడు. బాగ్ ని షాపింగ్ మాల్ లో పెట్టి ఓనేర్ ఇచ్చిన క్యాష్ తీస్కొని కాలేజ్ కి వెళతాడు రాజు . ప్రిన్సిాల్ ని కలిసి ఫీజ్ కడతఅడు. మిగిలిన క్యాష్ చెల్లి అకౌంట లో పెళ్లి కోసం వేస్తాడు రాజు. తర్వాత ఇంటికి వచ్చి ఫోన్ ఆన్ చేస్తాడు రాజు. చెల్లి 10 సార్లు ఫోన్ చేసి వుంటుంది. చివరిగా ఒక మెసేజ్ చేస్తుంది.అన్నియ్య నేను నా ఫ్రండ్స్ తో షాపింగ్ మాల్ కి వెళ్తున్న.అని వుంటుంది. దీంతో రాజు కి గుండె ఆగినంత పని అవుతుది.
