Vijay kuamr

Inspirational

3.3  

Vijay kuamr

Inspirational

ఎన్నిక లేని పిచ్చుక

ఎన్నిక లేని పిచ్చుక

1 min
385


అబ్బదం, నిజాన్ని దాయటం, అహంకారం, అధికారం,స్వార్థం,ఇవి అన్ని ఎందుకని అదుపులో ఉండవు అన్న ఆలోచన తనని బాగా ఆలోచించేలా చేసింది ఆ పిచ్చుకను.తాను ఏకాకిలా జీవిస్తూ,తనని తాను అన్వేషణ చేసుకుంటూ ఆ అందకారపు అడవిలో ఒంటరిగా జీవిస్తుంది.ఐతే తనకు తెలియదు తానే స్వేచ్ఛకు,నిజాయితీకి,నిస్వార్దనికి,ప్రేమకు,మూలం అని అందుకే తాను ఒంటరిగా జీవిస్తుంది అని.మిగిలిన పిచ్చుకలకు తెలియక తనని భాధపెడుతూ ఉండేవి ఐతే ఒక్కసారిగా ఊహించని ప్రమాదంలో ఆ అడవిని సముద్రం, పెనుగాలులు,ముంచివేశాయి ఏమి చెయ్యలేని స్థితి లో ఉన్న మిగిలిన పిచ్చుకలకు ఆ పిచ్చుక దేర్యం గా ముందు నిలబడి, ఆ పిచ్చుకకు ఉన్న తన రెండు రెక్కలను ఆకాశం అంత విశాలంగా పరచి ఆ అడవిని, అందులో జీవించే వాటిని కాపాడింది అప్పటివరకు అర్థం కాలేదు వాటికి ఆ పిచ్చుక ఒక్క గొప్పతనం.మిగిలినవి ఆ పిచ్చుకని చూసి తలవంచి గౌరవించయీ.అప్పటి వరకు ఆ పిచ్చుకకి తెలియదు తనకు ఉన్న శక్తి ఏంటి అని.అప్పటినుండి తానే అన్ని అయ్యి ఆ అడవిని ప్రమదాలనుండి కాపాడుతుంది.


నీతి :- "నిలో ఉన్న ప్రతిభను గుర్తించు.ఎదుటివారి ప్రతిభను ప్రోత్సహించు"
శ్రీసత్య


Rate this content
Log in

Similar telugu story from Inspirational