STORYMIRROR

Saikiran Ippili

Tragedy

4  

Saikiran Ippili

Tragedy

ధృడ దారుద్యం

ధృడ దారుద్యం

1 min
373

కొండలు బండలు గా మారే రోజులు, ఈ వ్యాయామశాల నిండే , పరిగెత్తుతూ మారే ఏనుగు దంతాల ఎముకులు , ఆహార నియమాలు ఆరోగ్య ప్రధానాలు, యోగా ఆసనాలు యోగ్యత ఆలింగనాలు, సూర్య నమస్కారాలు చేసే యెన్నో అద్భుతాలు.కరిగిన ఈ కొవ్వులు కొవ్వొత్తి వాలె జారే, అందం గా మారిన అందవికార ఆరోగ్యం, ఇదే మన శరీర క్రాంతి కమలం, ఇది మధురం మమకారం మనపై మనకే ఆవశ్యకం. కదలండి కరగండి ఆకృతి వచ్చే వరకు ఆపకండి


Rate this content
Log in

Similar telugu story from Tragedy