STORYMIRROR

BhanuPrakash sagar Writes

Classics

4  

BhanuPrakash sagar Writes

Classics

వానమ్మ...

వానమ్మ...

1 min
341

చినుకు చినుకై రాలేను....

వాగులు,వంకలు కుండపోతగా మారెను...

దారులు,బాటసారులు ఆగం అయిపోయెను...

బడిపిల్లలంతా కలిసి దారి పొడవు గంగలో పడవలు వేసేను...

పాములు,పక్షులు చలికి బయటకి దారులు తీసేను...

నదిలో చేప పిల్లలు చెంగు, చెంగుమని దూకి జాలరి చేతికి చిక్కేను...

చినుకు చినుకు రాలేను...

వాగులు,వంకలు కుండపోతగా మారెను.. 


Rate this content
Log in

More telugu poem from BhanuPrakash sagar Writes

Similar telugu poem from Classics